| 1. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (పాత పేరు పాలెం) |
న్యూఢిల్లీ |
| 2. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం (పాత పేరు) |
కోల్‌కతా |
| 3. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం (పాత పేరు సాంటాక్రూజ్, సహారా) |
ముంబై (మహారాష్ట్ర) |
| 4. అన్నాదురై అంతర్జాతీయ విమానాశ్రయం (మీనంబాక్కం) |
చెన్నై (తమిళనాడు) |
| 5. నిండుంబస్సేరి అంతర్జాతీయ విమానాశ్రయం |
తిరువనంతపురం (కేరళ) |
| 6. గురురామదాస్‌జీ / రాజాసాంసి అంతర్జాతీయ విమానాశ్రయం |
అమృత్‌సర్ (పంజాబ్) |
| 7. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం |
శంషాబాద్ (హైదరాబాద్) |
| 8. లోక్‌ప్రియ గోపీనాథ్ బార్డోలీయా అంతర్జాతీయ విమానాశ్రయం |
గువాహటి (అస్సాం) |
| 9. సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం |
అహ్మదాబాద్ (గుజరాత్) |
| 10. వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం |
పోర్ట్‌బ్లెయిర్ (అండమాన్ & నికోబార్ దీవులు) |
| 11. దేవి అహల్యాబాయి అంతర్జాతీయ విమానాశ్రయం |
ఇందోర్ (మధ్యప్రదేశ్) |
| 12. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం |
నాగ్‌పూర్ (మహారాష్ట్ర) |
| 13. గయా అంతర్జాతీయ విమానాశ్రయం |
గయా (బీహార్) |
| 14. బెంగుళూరు / దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం |
బెంగుళూరు (కర్ణాటక) |
| 15. రాజభోజ్ అంతర్జాతీయ విమానాశ్రయం |
భోపాల్ (మధ్యప్రదేశ్) |
| 16. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం |
జైపూర్ (రాజస్థాన్) |
| 17. వాస్కోడిగామా అంతర్జాతీయ విమానాశ్రయం |
పనాజీ (గోవా) |
0 Comments