Railway Technician Recruitment | రైల్వేలో 6557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

latest jobs
 Railway Technician Recruitment 2026 – 6557 Posts Notification Details
 

రైల్వేలో కొలువుల జాతర.. 6557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 

రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వేలో ఖాళీగా ఉన్న 6557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. BSC, Btech, ITIతో ధరఖాస్తు చేసుకోవచ్చు.  


రైల్వేలో 6557 టెక్నీషియన్ పోస్టుల భర్తీ – పూర్తి వివరాలు
🏢 సంస్థ ఇండియన్ రైల్వే (Indian Railways)
📢 మొత్తం ఖాళీలు 6557 పోస్టులు
💼 పోస్టులు
  • టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్)
  • టెక్నీషియన్ గ్రేడ్-III
🎯 టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్) ఖాళీలు : 323

విద్యార్హత :
ఫిజిక్స్ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఇన్‌స్ట్రుమెంటేషన్ సబ్జెక్టులలో ఏదైనా ఒకదానితో B.Sc / డిప్లొమా / B.E / B.Tech పూర్తి చేసి ఉండాలి.

వయస్సు : 18–33 సంవత్సరాలు
🔧 టెక్నీషియన్ గ్రేడ్-III ఖాళీలు : 6234

విద్యార్హత :
10వ తరగతి తర్వాత సంబంధిత ట్రేడ్‌లో ITI లేదా Apprenticeship పూర్తి చేసి ఉండాలి.

వయస్సు : 18–30 సంవత్సరాలు
💰 దరఖాస్తు ఫీజు SC / ST / మహిళలు : ₹250
ఇతర అభ్యర్థులు : ₹500
📅 దరఖాస్తు చివరి తేదీ 29 జూలై 2026
📝 దరఖాస్తు విధానం ఆన్‌లైన్ ద్వారా

Post a Comment

0 Comments