Beedi Mine Cine Workers Children Scholarship
బీడి, గని, సినీ కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు
కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కార్మిక సంక్షేమ సంస్థ (Labour Welfare Organisation) 2026-27 విద్యా సంవత్సరానికి బీడి, గని, సినీ కార్మికుల పిల్లలకు ప్రీ-మెట్రిక్ మరియు పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన విద్యార్థులు National Scholarship Portal (NSP) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కాలర్‌షిప్ ముఖ్య వివరాలు
| అంశం | వివరాలు |
|---|---|
| స్కాలర్‌షిప్ పేరు | బీడి, గని, సినీ కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్ |
| నిర్వహణ సంస్థ | కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కార్మిక సంక్షేమ సంస్థ |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ (National Scholarship Portal) |
| అర్హులు | బీడి కార్మికులు, సున్నపురాయి–డోలమైట్, ఇనుప ఖనిజం, మాంగనీస్–క్రోమ్ గని కార్మికులు మరియు సినీ కార్మికుల పిల్లలు |
| విద్యా సంస్థలు | తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు |
| ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ | 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు |
| పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ | ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ప్రొఫెషనల్ & వృత్తి విద్యా కోర్సులు |
| ప్రీ-మెట్రిక్ చివరి తేదీ | 31 ఆగస్టు 2026 |
| పోస్ట్-మెట్రిక్ చివరి తేదీ | 31 అక్టోబర్ 2026 |
| దరఖాస్తు పోర్టల్ | National Scholarship Portal (NSP) |

0 Comments