Railway NTPC Undergraduate Recruitment
Railway NTPC Undergraduate Recruitment : ఇంటర్మీడియట్ (10+2) అర్హతతో ఇండియన్ రైల్వేస్‌లో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి రైల్వే నియామక బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,688 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Railway NTPC Undergraduate Recruitment
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ | ఇండియన్ రైల్వేస్ |
| నియామక సంస్థ | రైల్వే నియామక బోర్డు (RRB) |
| నోటిఫికేషన్ | NTPC Undergraduate |
| మొత్తం ఖాళీలు | 1,688 |
| విద్యార్హత | ఇంటర్మీడియట్ / 10+2 ఉత్తీర్ణత |
| వయస్సు | 18 నుంచి 30 సంవత్సరాలు |
| వయస్సు లెక్కింపు తేదీ | 01 జనవరి 2027 |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| ఎంపిక విధానం | CBT 1, CBT 2 |
| ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ | 15 అక్టోబర్ 2026 |
| ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 13 నవంబర్ 2026 |
Railway NTPC Vacancies
| పోస్టు పేరు | ఖాళీలు |
|---|---|
| Commercial Ticket Clerk | 700 |
| Junior Clerk Cum Typist | 600 |
| Accounts Clerk Cum Typist | 200 |
| Trained Clerk | 188 |
| మొత్తం | 1,688 |
విద్యార్హత
ఈ రైల్వే NTPC అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ / 10+2 లేదా తత్సమాన విద్యార్హతను కలిగి ఉండాలి.
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో టైపింగ్ నైపుణ్యం అవసరం.
Last Date 13 November 2026

0 Comments