IBPS RRB Recruitment: 13,706 Vacancies | Eligibility, Age Limit & Selection Process
IBPS RRB Recruitment 2026: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) శుభవార్త అందించింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (RRBs) కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP-RRBs) ద్వారా భారీగా ఉద్యోగాల భర్తీకి అవకాశం కల్పిస్తోంది.
ఈ నియామక ప్రక్రియ ద్వారా గ్రూప్-A ఆఫీసర్లు (స్కేల్-1, 2, 3) మరియు గ్రూప్-B ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 13,706 పోస్టులు ఉన్నాయి.
| వివరం | సమాచారం |
|---|---|
| నియామక సంస్థ | ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) |
| నియామక ప్రక్రియ | కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP-RRBs) |
| మొత్తం ఖాళీలు | 13,706 |
| పోస్టులు | ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1, 2, 3 |
| ఉద్యోగ ప్రాంతం | ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు |
| Last Date | 21 September 2026 |
| For Online Apply | Click Here |
Age :
| పోస్టు | వయస్సు |
|---|---|
| ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) | 18 నుంచి 30 ఏళ్లు |
| ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) | 21 నుంచి 32 ఏళ్లు |
| ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) | 21 నుంచి 40 ఏళ్లు |
| ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) | 18 నుంచి 28 ఏళ్లు |
ఎంపిక విధానం
ప్రిలిమ్స్ రాతపరీక్ష, మెయిన్స్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ

0 Comments