UPSC Combined Geo-Scientist Recruitment : 127 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
UPSC Combined Geo-Scientist Recruitment : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ (CGSE) 2027 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), అలాగే జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (CGWB)లో వివిధ గ్రూప్-ఎ, గ్రూప్-బి పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
UPSC Geo-Scientist Recruitment
| వివరాలు |
సమాచారం |
| నోటిఫికేషన్ |
UPSC Combined Geo-Scientist Examination 2027 |
| మొత్తం ఖాళీలు |
127 పోస్టులు |
| ధరఖాస్తు విధానం |
ఆన్‌లైన్ |
| ఎంపిక విధానం |
ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ |
| దరఖాస్తుకు చివరి తేదీ |
22 సెప్టెంబర్ 2026 |
| కేటగిరీ |
సంస్థ / మంత్రిత్వ శాఖ |
పోస్టులు |
| కేటగిరీ–1 |
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (గనుల మంత్రిత్వ శాఖ) |
111 |
| కేటగిరీ–2 |
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (జలశక్తి మంత్రిత్వ శాఖ) |
16 |
| మొత్తం |
127 |
విద్యార్హత
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో నిర్దేశించిన విద్యార్హతను కలిగి ఉండాలి.
ధరఖాస్తు విధానం
ముఖ్యమైన తేదీలు
| పరీక్ష / కార్యక్రమం |
తేదీ |
| ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ |
22 సెప్టెంబర్ 2026 |
| కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ |
10 జనవరి 2027 |
| కంబైన్డ్ జియో-సైంటిస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ |
19, 20 జూన్ 2027 |
| website |
upsconline.nic.in |
ఎంపిక విధానం
- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
- మెయిన్స్ ఎగ్జామినేషన్
- ఇంటర్వ్యూ
0 Comments