CSIR NPL Recruitment 2026: 10వ తరగతి అర్హతతో 25 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు
10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలో ఉద్యోగం పొందేందుకు అవకాశం వచ్చింది. న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) పరిధిలోని నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (NPL) ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
CSIR NPL Recruitment 2026
| సంస్థ పేరు | CSIR – నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (NPL) |
|---|---|
| పోస్టు పేరు | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) |
| మొత్తం ఖాళీలు | 25 |
| విద్యార్హత | 10వ తరగతి ఉత్తీర్ణత |
| అదనపు అర్హత | ఇంటర్మీడియట్ |
| గరిష్ఠ వయోపరిమితి | 25 సంవత్సరాలు |
| వయస్సు గణించే తేదీ | 23 డిసెంబర్ 2026 |
| దరఖాస్తు విధానం | ఆఫ్‌లైన్ |
| సంస్థ స్థానం | న్యూఢిల్లీ |

Social Plugin