
General Knowledge - 100+ GK Questions and Answers Download PDF
సులభమైన జికే క్వశ్చన్స్
Question 01
భారతదేశ జాతీయ పండు ఏమిటి ?
Answer : మామిడి పండు
Question 02
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీ రాజ్ వ్యవస్థ ఏర్పాటు చేసినారు ?
Answer : 73వ రాజ్యాంగ సవరణ
Question 03
సాధారణంగా సోడియం క్లోరైడ్‌ను ఏమని పిలుస్తారు ?
Answer : వాషింగ్ సోడా
Question 04
టెలిఫోన్‌ను ఎవరు కనుగొన్నారు ?
Answer : అలెగ్జాండర్ గ్రహంబెల్
Question 05
మొట్టమొదటి సారిగా ఏషియా గేమ్స్‌ను ఏ దేశం నిర్వహించింది ?
Answer : భారతదేశం
Question 06
అజంతా గుహలను ఎవరి కాలంలో నిర్మించారు ?
Answer : గుప్తా
Question 07
ప్రాన్స్ దేశం రాజధాని ఏది ?
Answer : ప్యారిస్
Question 08
సూర్య కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది ?
Answer : జూపిటర్
Question 09
ప్రఖ్యాతి చెందిన ‘ది మోనాలిసా’ చిత్రాన్ని లిఖించింది ఎవరు ?
Answer : లియోనార్డో డావిన్సీ
Question 10
ప్రపంచంలో అతిఎత్తయిన శిఖరం ఏది ?
Answer : మౌంట్ ఎవరెస్టు
Question 11
ప్రస్తుతం (2023) అమెరికా అధ్యక్షుడు ఎవరు ?
Answer : జోబిడెన్
Question 12
‘పెన్సిలిన్’ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
Answer : అలెగ్జాండర్ ప్లెమింగ్
Question 13
ప్రపంచంలో అతిపెద్ద మహా సముద్రం ఏది ?
Answer : పసిఫిక్ మహా సముద్రం
Question 14
భూమి ఉపగ్రహమైన ‘‘చంద్రుని’’పై నడిచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ?
Answer : నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
Question 15
సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నింటిలో ‘ఎర్రని గ్రహం’ అని దేనిని పిలుస్తారు ?
Answer : మార్స్
Question 16
ప్రపంచంలో అతిపొడవైన నది ఏది ?
Answer : అమెజాన్
Question 17
విస్తీర్ణాన్ని బట్టి ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది ?
Answer : రష్యా
Question 18
ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది ?
Answer :సహారా ఎడారి (అఫ్రికా)
Question 19
ప్రపంచంలో అతి పొడవైన జంతువు ఏది ?
Answer : బ్లూవేల్ (నీటిలో నివసిస్తుంది)
Question 20
‘‘ది స్టార్ నైట్’’ అనే ప్రఖ్యాతి చెందిన చిత్రపటాన్ని వేసింది ఎవరు ?
Answer : విన్సెంట్ వాన్‌గో
Question 21
టాప్ 30 జికే బిట్స్ ఇన్ తెలుగు పార్ట్`1
Answer : అండమాన్ మరియు నికోబాద్ దీవులను వేరు చేసే రేఖ ఏది ?
Question 22
చైనా దేశం ఎరెన్సీ ఏమిటి ?
Answer : చైనీస్ యువాన్
Question 23
ప్రపంచంలో అతిఎత్తయిన జలపాతం పేరు ఏమిటీ ?
Answer : ఏంజల్ జలపాతం
Question 24
విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది ?
Answer : వాటికన్ సిటీ
Question 25
భారతదేశ మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు ?
Answer : డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
Question 26
ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష ఏది ?
Answer : చైనీస్ మాండరిన్
Question 27
భారతదేశంలో అత్యుత్తమ సివిలియన్ అవార్డు ఏది ?
Answer : భారతరత్న
Question 28
భారతదేశంలో భూభాగంలో అతిపెద్ద రాష్ట్రంలో ఏది ?
Answer : రాజస్థాన్
Question 29
భారతదేశ రాజ్యాంగ జాతిపిత అని ఎవరిని పిలుస్తారు ?
Answer : డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్
Question 30
ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం ఏది ?
Answer : పసిఫిక్ మహాసముద్రం
Question 31
భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది ?
Answer : థార్ ఎడారి (రాజస్థాన్)
Question 32
ఇండియా జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించింది ఎవరు ?
Answer : ఏ.వో హుమె
Question 33
భారతదేశ ‘ ఉక్కు మనిషి ’ అని ఎవరిని పిలుస్తారు ?
AAnswer : సర్ధార్ వల్లభాయి పటేల్
Question 34
భారతదేశంలో అతి పురాతనమైన పర్వత శ్రేణి ఏది ?
Answer : అరావళి పర్వత శ్రేణి
Question 35
భారతదేశంలో అణుపరీక్షను 1974 లో నిర్వహించారు. దీనిని ఏ పేరుతో పిలుస్తారు ?
Answer : స్మైలింగ్ బుద్ద
Question 36
భారతదేశంలో మొట్టమొదటి ఇనుము, ఉక్కు పరిశ్రమను ఎక్కడ స్థాపించారు.
Answer : జంషెడ్‌పూర్
Question 37
అశోకునికి సంబంధించిన 7వ, 12వ శిలాశాసనాలలో ఎటువంటి సమాచారం లభించింది ?
AAnswer : అన్ని మతాల పట్ల సహనంతో ఉండాలి
Question 38
భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు ?
Answer : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
Question 39
భారతదేశంలో ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు ?
Answer : భారత రాష్ట్రపతి
Question 40
భారతదేశంలో మొట్టమొదటి ఎన్నికల కమీషనర్ ఎవరు ?
Answer : సుకుమార్ సేన్
Question 41
శిలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు ?
Answer : భూగర్భ శాస్త్రం
Question 42
ఎన్ని డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు మరుగుతుంది ?
Answer : 100 డిగ్రీల సెల్సియస్
Question 43
మొక్కలు తమంతట తాము ఆహారాన్ని తయారుచేసుకునే ప్రక్రియను ఏమంటారు ?
Answer : కిరణజన్య సంయోగ క్రియ
Question 44
అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు ?
Answer : రాకేశ్ శర్మ
Question 45
అంతరిక్షంలోకి ప్రయోగించిన మొట్టమొదటి భారతీయ ఉపగ్రహం పేరు ఏమిటి ?
Answer : ఆర్యభట్ట
Question 46
మానవ దేహంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉన్నాయి ?
Answer : 206
Question 47
ఇంధ్రధనుస్సులో మొత్తం ఎన్ని రంగులు ఉంటాయి ?
Answer : ఏడు (7)
Question 48
సూర్యుడు ఉదయించే భూమి అని ఏ దేశాన్ని పిలుస్తారు ?
Answer : జపాన్ (ఆసియా ఖండం)
Question 49
మొక్కలు ఏ వాయివును పీల్చుకుని ఆక్సిజన్‌ను అందజేస్తాయి ?
Answer : కార్భన్ డై ఆక్సైడ్
Question 50
ఫిబ్రవరి లో 29 రోజులు ఉండే సంవత్సరాన్ని ఏమని పిలుస్తారు ?
Answer : లీపు సంవత్సరం
Question 51
‘ఎడారి ఓడ’ అని ఏ జంతువును పిలుస్తారు ?
Answer : ఒంటె
Question 52
ప్రపంచంలో అతిశీతలమైన ప్రదేశం ఏది ?
Answer : పశ్చిమ అంటార్కిటికా ప్రాంతం
Question 53
ఏ ఖండంలో అత్యధిక దేశాలు ఉన్నాయి ?
Answer : ఆఫ్రికా
Question 54
ప్రపంచంలో అత్యధిక జనాభా కల్గిన దేశం ఏది ?
Answer : భారతదేశం
Question 55
ప్రపంచంలో అన్ని ఖండాలలో పెద్ద ఖండం ఏది ?
Answer : ఆసియా ఖండం
Question 56
భారతదేశ జాతిపిత అని ఎవరిని పిలుస్తారు ?
Answer : మహాత్మా గాంధీజి
Question 57
ఇండియా - పాకిస్తాన్‌ను వేరేచేసే రేఖను ఏమని పిలుస్తారు ?
Answer : రెడ్‌క్లిఫ్ రేఖ
Question 58
మానవ శరీరంలో అతిసున్నితమైన అవయవం ఏది ?
Answer : చర్మం
Question 59
భూమికి అతిదగ్గరగా ఉండే అతిపెద్ద నక్షత్రం ఏది ?
Answer : సూర్యుడు
Question 60
భూమిపై అతిపొడవైన జంతువు ఏది ?
Answer : జిరాఫీ
Question 61
కంప్యూటర్ ప్రాసెసింగ్ చేయడానికి ఏ లాంగ్వేజ్‌ని ఉపయోగిస్తారు ?
Answer : బైనరీ లాంగ్వేజ్
Question 62
ప్రపంచ పైకప్పు అని దేనిని పిలుస్తారు ?
Answer : టిబెట్ ఫీఠభూమి
Question 63
సూర్యకుటుంబంలో ఏ గ్రహం అత్యంత శీతలంగా ఉంటుంది ?
Answer : యూరేనస్
Question 64
యూనైటేడ్ స్టేట్స్ అమెరికాలో అతిపెద్ద రాష్ట్రం ఏది ?
Answer : అలస్కా
Question 65
పేపర్ మనీ వాడకంలోకి తెచ్చిన మొట్టమొదటి దేశం ఏది ?
Answer : చైనా
Question 66
అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మహిళ ఎవరు ?
Answer : వాలెంటీనా తెరిస్కోవా
Question 67
ప్రపంచంలో వేగంగా పరుగెత్తె జంతువు ఏది ?
Answer : చిరుతపులి
Question 68
భారతదేశంలో అతిఎక్కువ కాలం ప్రధానమంత్రి పనిచేసిన వ్యక్తి ఎవరు ?
Answer : జవహర్‌లాల్ నెహ్రూ
Question 69
అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు ?
Answer : జార్జ్ వాషింగ్టన్
Question 70
నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు ?
Answer : రవీంద్రనాథ్ ఠాకూర్
Question 71
‘స్వర్ణ కమలం’ అవార్డు ఏ రంగంలో బహుకరిస్తారు ?
Answer : సినిమా
Question 72
స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు ?
Answer : దాదాబాయి నౌరోజీ
Question 73
స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు ?
Answer : అబ్దుల్ కలా అజాద్
Question 74
సూర్యకుటుంబంలో ప్రకాశవంతమైన గ్రహం ఏది ?
Answer : వీనస్
Question 75
సూర్యకాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది ?
Answer : 8 నిమిషాల 20 సెకన్లు
Question 76
భూమికి సూర్యునికి అతిఎక్కువ దూరం ఉండే రోజు ఏది ?
Answer : జూలై 04
Question 77
బ్రిటిష్ పార్లమెంట్‌లో సభ్యత్వం పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు ?
Answer : దాదాబాయి నౌరోజీ
Question 78
భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఆధార్‌కార్డు పొంది వ్యక్తి ఎవరు ?
Answer : రంజన్ సోనవేన్
Question 79
భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ ఎవరు ?
Answer : అన్నా రాజమ్ మల్హోత్రా
Question 80
భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు ?
Answer : డ్వైట్ ఐసెన్ హోవర్
Question 81
రవీంద్రనాథ్ ఠాకూర్ వ్రాసిన ఏ పుస్తకానికి నోబెల్ బహుమతి లభించింది ?
Answer : గీతాంజలి
Question 82
భాతరదేశ తొలి మహిళా వ్యోమగామి పేరు ఏమిటీ ?
Answer : కల్పనా చావ్లా
Question 83
భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు ?
Answer : రాష్ట్రపతి
Question 84
భారతదేశ రూపాయి చిహ్నాన్ని ఎవరు రూపొందించారు ?
Answer : ఉదయ్ కుమార్ ధర్మలింగం
Question 85
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ‘గిర్’ నేషనల్ పార్కు ఉంది.
Answer : గుజరాత్
Question 86
భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి ఉద్యానవనం పేరు ఏమిటి ?
Answer : జిమ్ కార్బేట్ నేషనల్ పార్కు (1936) - ఉత్తరాఖండ్
Question 87
భారతదేశంలో నిర్మించబడిన అతిపెద్ద ఆనకట్ట ఏది ?
Answer : భాక్రానంగల్ డ్యామ్ (హిమాచల్ ప్రదేశ్ ` సట్లెజ్ నది)
Question 88
జీవితంలో ఒక్కసారి మాత్రమే జన్మనిచ్చే అరుదైన జంతువు ఏది ?
Answer : ఆడ అక్టోపస్
Question 89
సి.ఐ.డిని విస్తరించండి ?
Answer : క్రైమ్ ఇన్వేస్టిగేషన్ డిపార్ట్‌మెంట్
Question 90
భారతదేశ అంతరిక్ష పితామహునిగా ఎవరిని పిలుస్తారు ?
Answer : డాక్టర్ విక్రమ్ సారాబాయి
Question 91
ప్రపంచంలో అతిపెద్ద లఖిత పూర్వక రాజ్యాంగ పేరుపొందిన దేశం ఏది ?
Answer : భారతదేశం
Question 92
స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటి ?
Answer : నరేంద్రనాథ్ దత్తా
Question 93
విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏది ?
Answer : గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లా
Question 94
‘మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా ’ అని ఏ నగరాన్ని పిలుస్తారు ?
Answer : కోయంబత్తూర్
Question 95
‘అరేబియా సముద్ర రాణి ’ అని ఏ నగరాన్ని పిలుస్తారు ?
Answer : కేరళ రాష్ట్రంలోని కొచ్చి నగరం
Question 96
భారతదేశంలో అతిపొడవైన తీరరేఖ కల్గి ఉన్న రాష్ట్రం ఏది ?
Answer : గుజరాత్
Question 97
భారతదేశంతో ఎక్కువ సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏది ?
Answer : బంగ్లాదేశ్
Question 98
అండమాన్ నికోబార్ దీవులను ఏ ఛానల్ వేరు చేస్తుంది ?
Answer : 10 డిగ్రీ ఛానల్
Question 99
ప్రపంచంలో మొత్తం ఎన్ని సముద్రాలు ఉన్నాయి
Answer : ఏడు (7)
Question 100
రష్యా రాజధాని ఏది ?
Answer : మాస్కో
0 Comments