ASRB Recruitment : 1393 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Govt Jobs

govt jobs


ASRB Recruitment : 1393 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Government Jobs

అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ASRB) సెంట్రలైజ్డ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) పరిధిలోని పరిశోధనా సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1393 టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 

అంశం వివరాలు
సంస్థ పేరు Agricultural Scientists Recruitment Board (ASRB)
ఉద్యోగాల పేరు Technical Assistant, Senior Technical Assistant
మొత్తం ఖాళీలు 1393
ఉద్యోగ విభాగం ICAR Institutes & KVKs
విద్యార్హత పోస్టును బట్టి సంబంధిత విద్యార్హత
వయస్సు 21 నుంచి 30 సంవత్సరాలు
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్ Click here
పోస్టు పేరు ఖాళీలు
టెక్నికల్ అసిస్టెంట్ (T-3) 1254
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (T-4) 139
మొత్తం 1393

దరఖాస్తు ఫీజు (Application Fee)

జనరల్ అభ్యర్థులు రూ.300
ఓబీసీ అభ్యర్థులు రూ.150
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు లేదు


Last Date : 17-12-2026