TG SET Results Out
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీజీ సెట్) 2026 ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం నవంబర్ 27న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన 35,003 మందిలో 2,371 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించారు. అర్హత శాతం 6.77గా నమోదైంది.అభ్యర్థులు హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీతో స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
For Result

Social Plugin