Telangana MP list in telugu (తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్‌ సభ్యులు) || Telangana Gk in Telugu || General Knowledge in Telugu

Gk in Telugu || General Knowledge in Telugu

telangana mp in telugu
తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్‌ సభ్యులు
పేరు నియోజకవర్గం పార్టీ
శ్రీ గడ్డం రంజిత్‌ రెడ్డి గారు చేవేళ్ల భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)
శ్రీ కోత్త ప్రభాకర్‌ రెడ్డి గారు మెదక్‌ భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)
శ్రీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి గారు మహబూబ్‌ నగర్‌ భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)
శ్రీమతి. మాలోత్‌ కవిత గారు మహబూబాబాద్‌ భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)
శ్రీ పసునూరి దయాకర్‌ గారు వరంగల్‌ భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)
శ్రీ బోర్లకుంట వెంకటేష్‌ నేత గారు పెద్దపల్లె భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)
శ్రీ పోతుగంటి రాములు గారు నాగర్‌ కర్నూల్‌ భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)
శ్రీ నామా నాగేశ్వరరావు ఖమ్మం భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)
శ్రీ బాపు రావు సోయం గారు ఆదిలాబాద్‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి)
శ్రీ బండి సంజయ్‌ కుమార్‌ గారు కరీంనగర్‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి)
శ్రీ జి. కిషన్‌ రెడ్డి గారు సికింద్రబాద్‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి)
శ్రీ ధర్మపురి అరవింద్‌ గారు నిజామాబాద్‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి)
శ్రీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి గారు భోంగిర్‌ భారత జాతీయ కాంగ్రెస్‌
శ్రీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గారు నల్గోండ భారత జాతీయ కాంగ్రెస్‌
శ్రీ అనుముల రేవంత్‌ రెడ్డి గారు మల్కాజ్‌గిరి భారత జాతీయ కాంగ్రెస్‌
శ్రీ ఒవైసీ అసదుద్దీన్‌ గారు హైద్రాబాద్‌ మజ్లిస్‌


తెలంగాణ రాజ్యసభ సభ్యులు వివరాలు
శ్రీ కె. కేశవ రావు గారు భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)
శ్రీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌గారు భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)
శ్రీ కె.ఆర్‌. సురేష్‌ రెడ్డి గారు భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)
శ్రీ బడుగుల లింగయ్య యాదవ్‌ గారు భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)
శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)
శ్రీ బండి పార్థసారధి గారు భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)
శ్రీ దివకొండ దామోదర్‌ రావు గారు భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)

Post a Comment

0 Comments