భారతదేశం రైల్వేల గురించి మీకు తెలియని విషయాలు |
అత్యధిక రైల్వేస్టేషన్‌లలో నిలిచే రైలు |
హౌరా-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ |
మహిళల కోసం ప్రత్యేక రైలు |
మాతృభూమి ఎక్స్‌ప్రెస్ |
కార్మికుల కోసం ప్రత్యేక రైలు |
కర్మభూమి ఎక్స్‌ప్రెస్ |
భారతదేశంలో అతితక్కువ దూరం ప్రయాణించే రైలు |
నాగపూర్-అజ్ని (3 కి.మీ) |
దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పొడవైన
రైల్వే ప్లాట్‌ఫామ్ |
గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్) |
దేశంలో ఎక్కువ రాష్ట్రాల గుండా ప్రయాణించే రైలు |
నవ్‌యుగ ఎక్స్‌ప్రెస్ |
అత్యధిక రైళ్లు ఆగే రైల్వేస్టేషన్ |
ఛత్రపతి శివాజి టెర్మినల్(ముంబాయి) |
దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు |
దక్కన్ క్వీన్ |
దేశంలో ఎక్కడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే
రైలు |
త్రివేండ్రమ్ ఎక్స్‌ప్రెస్ |
దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు |
వివేక్ ఎక్స్‌ప్రెస్ |
భారతదేశంలో అత్యంత ఖరీదైన రైలు |
మహారాజా ఎక్స్‌ప్రెస్ |
దేశంలో తొలి వైఫై రైల్వే స్టేషన్ |
బెంగళూరు |
దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ |
మన్వాల్ (జమ్ముకాశ్మీర్) |
దేశంలో తొలి మహిళా రైల్వే స్టేషన్ |
మాటుంగా (ముంబాయి |
దేశంలో మొట్టమొదటి మెట్రో రైలు |
డమ్‌డమ్-థాలిగంజ్(1984) కోల్‌కతా |
దక్షిణ భారత్‌లో మెట్రో రైలు సర్వీస్ ప్రారంభించిన రాష్ట్రం |
కర్ణాటక |
దేశంలో అత్యంత పొడవైన బ్రిడ్జి |
వెంబనాడ్ రైల్వే వంతెన, కేరళలోని ఇడపల్లి నుండి వల్లర్‌పదమ్ మద్య వెంబనాడ్ సరస్సుపై కలదు (4.62 కి.మీ) |
దేశంలోనే అత్యంత పొడవైన రైల్‌కమ్ రహదారి వంతెన |
బోగిబీల్ వంతెన
బ్రహ్మపుత్ర నదిపై అసోంలోని దిబ్రూగర్, దెమాజీ జిల్లాలలను కలిపే ఈ వంతెను తేది.25-12-2018 ప్రారంభించారు(4.94 కి.మీ) |
దేశంలో రైల్వే వ్యాగన్ల తయారీ కేంద్రాలు |
ఢల్లీి, ముంబాయి, కోల్‌కతా |
భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం |
న్యూఢిల్లీ |
దేశంలో మొట్టమొదటి రైల్వే సొరంగం |
పార్శిక్ టన్నెల్ (ముంబై) |
సముద్రమాట్టానికి 360 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోకెల్లా అతి ఎత్తయయిన రైల్వే బ్రిడ్జి |
కొంకణ్ రైల్వే జమ్ముకాశ్మీర్ చీనాబ్ నదిపై నిర్మిస్తుంది. |
అత్యంత వేగంగా ప్రయాణించే రైలు |
గతిమాన్ ఎక్స్‌ప్రెస్ (180 కి.మీ/గంటకు) |
0 Comments