South America Countries, Capitals, Currencies | దక్షిణ అమెరికా దేశాలు - రాజధానులు - కరెన్సీ | World Geography

south america  Countries, Capitals, Currencies

South America Countries, Capitals, Currencies | దక్షిణ అమెరికా దేశాలు - రాజధానులు - కరెన్సీ  | World Geography 


దక్షిణ అమెరికా దేశాలు - రాజధానులు - కరెన్సీ
దేశం రాజధాని కరెన్సీ భాష
బ్రెజిల్‌ బ్రెసిలియా రియల్‌ పోర్చుగీస్‌
అర్జెంటీనా బ్యూనస్‌ ఎయిర్స్‌ పెసో స్పానిష్‌
పెరూ లిమా సోల్‌ స్పానిష్‌
కొలంబియా బొగోటా పెసో స్పానిష్‌
బొలీవియా సుక్రే బొలీవియన్‌ స్పానిష్‌
వెనుజులా కారకాస్‌ బొలివర్‌ స్పానిష్‌
చిలీ శాంటియాగో చిలీ పెసో స్పానిష్‌
పరాగ్వే అసున్సియోన్‌ గ్వారానీ స్పానిష్‌, గ్వారానీ
ఈక్వెడార్‌ క్విటో డాలర్‌ కిచ్వా, స్పానిష్‌
గయానా జార్జ్‌టౌన్‌ గయానీస్‌ డాలర్‌ ఇంగ్లీష్‌
ఉరుగ్వే మాంటెవీడియో ఉరుగ్వే పెసో స్పానిష్‌
సురినామ్‌ పారా మ్యారిబో డాలర్‌ డచ్‌
ఫాక్టాండ్‌ దీవులు స్టాన్లీ ఫాక్టాండ్‌ పౌండ్‌ ఇంగ్లీష్‌
ఫ్రెంచ్‌ గినియా కయానే యూరో -

Post a Comment

0 Comments