Hydrogen compounds GK MCQ Questions with Answers | General Science Gk Quiz Questions with Answers

Hydrogen compounds GK MCQ Questions with Answers

Hydrogen compounds GK MCQ Questions with Answers in Telugu | General Science Gk Quiz Questions with Answers in Telugu

  Gk Questions and Answers in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk Questions in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది.  

Question No. 1
పీరియాడిక్ పట్టికలో మొదటి మూలకం ఏది?

A) హీలియం
B) హైడ్రోజన్‌
C) నైట్రోజన్‌
D) ఆక్సిజన్‌

Answer : B) హైడ్రోజన్‌



Question No. 2
సాధారణ హైడ్రోజన్‌ పరమాణులో ఉన్న న్యూట్రాన్‌ల సంఖ్య ఎంత?

A) ఒకటి
B) రెండు
C) లేవు
D) మూడు

Answer : C) లేవు



Question No. 3
న్యూట్రాన్‌లు లేని హైడ్రోజన్‌ సమస్థానీయాన్ని ఏమని పిలుస్తారు?

A) డ్యూటీరియం
B) ట్రిటియం
C) ప్రోటియం
D) హైడ్రాక్సైడ్‌

Answer : C) ప్రోటియం



Question No. 4
భార హైడ్రోజన్‌ అనేది ఏ సమస్థానీయానికి పేరు?

A) ప్రోటియం
B) ట్రిటియం
C) డ్యూటీరియం
D) హీలియం

Answer : C) డ్యూటీరియం



Question No. 5
రేడియోధార్మిక గుణం కలిగిన హైడ్రోజన్‌ సమస్థానీయం ఏది?

A) డ్యూటీరియం
B) ట్రిటియం
C) ప్రోటియం
D) అన్ని

Answer : B) ట్రిటియం



Question No. 6
హైడ్రోజన్‌ మండినప్పుడు విడుదలయ్యేది ఏమిటి?

A) కార్బన్‌డై ఆక్సైడ్‌
B) నీటి ఆవిరి
C) నైట్రోజన్‌
D) మీథేన్‌

Answer : B) నీటి ఆవిరి



Question No. 7
హైడ్రోజన్‌ మండినప్పుడు వాతావరణ కాలుష్యం ఎందుకు ఉండదు?

A) ఇది ఘనరూప పదార్థాలను తయారు చేస్తుంది
B) నీటి ఆవిరి మాత్రమే ఉత్పత్తి అవుతుంది
C) ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది
D) కార్బన్‌ను విడుదల చేస్తుంది

Answer : B) నీటి ఆవిరి మాత్రమే ఉత్పత్తి అవుతుంది



Question No. 8
నక్షత్రాల్లోని శక్తి మూలాధారం ఏది?

A) హీలియం
B) హైడ్రోజన్‌ సంలీన చర్య
C) యురేనియం విభజనం
D) కార్బన్‌ దహనం

Answer : B) హైడ్రోజన్‌ సంలీన చర్య



Question No. 9
హైడ్రోజన్‌ ఐసోటోపులు శక్తిని ఎలా విడుదల చేస్తాయి?

A) కేంద్రక విభజన ద్వారా
B) కేంద్రక సంలీన చర్య ద్వారా
C) రసాయనిక ప్రతిచర్య ద్వారా
D) ఆవిరీభవనం ద్వారా

Answer : B) కేంద్రక సంలీన చర్య ద్వారా



Question No. 10
హైడ్రోజన్‌ సంలీన చర్యలో ప్రధాన ఉత్పత్తి ఏమిటి?

A) నీరు
B) హీలియం
C) కార్బన్‌డై ఆక్సైడ్‌
D) మీథేన్‌

Answer : B) హీలియం



Question No. 11
కార్బన్‌ మోనాక్సైడ్‌ మరియు హైడ్రోజన్‌ మిశ్రమాన్ని ఏమంటారు?

A) సింగ్యాస్‌
B) వాటర్‌ గ్యాస్‌ (CO+H2
C) మీథేన్‌ గ్యాస్‌
D) నీలి గ్యాస్‌

Answer : B) వాటర్‌ గ్యాస్‌



Question No. 12
‘వాటర్‌ గ్యాస్‌’ కు మరో పేరు ఏమిటి?

A) సింగ్యాస్‌
B) నీలి గ్యాస్‌
C) బ్లాక్‌ గ్యాస్‌
D) సల్ఫర్‌ గ్యాస్‌

Answer : B) నీలి గ్యాస్‌



Question No. 13
హైడ్రోజన్‌ను ఎక్కడ ఇంధనంగా ఉపయోగిస్తారు?

A) విద్యుత్‌ ఘటాల్లో
B) కూలింగ్‌ పరికరాల్లో
C) ఎరువుల తయారీలో
D) సబ్బు తయారీలో

Answer : A) విద్యుత్‌ ఘటాల్లో



Question No. 14
ఇంధన ఘటాల్లో హైడ్రోజన్‌తో పాటు ఏ వాయువు ఆక్సీకరణిగా పనిచేస్తుంది?

A) నైట్రోజన్‌
B) కార్బన్‌డై ఆక్సైడ్‌
C) ఆక్సిజన్‌
D) హీలియం

Answer : C) ఆక్సిజన్‌



Question No. 15
హైడ్రోజన్‌ ఇంధన ఘటాల్లో శక్తిని ఏ రూపంలోకి మారుస్తుంది?

A) కాంతి
B) విద్యుత్‌ శక్తి
C) ఉష్ణం
D) ఆవిరి

Answer : B) విద్యుత్‌ శక్తి



Question No. 16
నూనెలను హైడ్రోజనీకరణ చేసి ఏ రూపంలోకి మారుస్తారు?

A) కొవ్వులు
B) గ్యాస్‌
C) ప్రోటీన్లు
D) మద్యం

Answer : A) కొవ్వులు



Question No. 17
నూనెలను హైడ్రోజనీకరణ చేసే ప్రక్రియలో ఉపయోగించే ఉత్ప్రేరకం ఏది?

A) ఇనుము
B) నికేల్‌
C) కోబాల్ట్‌
D) జింక్‌

Answer : B) నికేల్‌



Question No. 18
డాల్డా తయారీ ఏ రసాయన చర్య ద్వారా జరుగుతుంది?

A) ఆక్సీకరణ
B) హైడ్రోజనీకరణ
C) ఎలక్ట్రోలిసిస్‌
D) రిడక్షన్‌

Answer : B) హైడ్రోజనీకరణ



Question No. 19
‘ఫిషర్‌-ట్రాప్స్‌’ పద్ధతిలో ప్రధానంగా ఏ పదార్థం తయారవుతుంది?

A) పెట్రోల్‌
B) మీథేన్‌
C) ఆమ్లాలు
D) నూనెలు

Answer : A) పెట్రోల్‌



Question No. 20
‘ఫిషర్‌-ట్రాప్స్‌’ పద్ధతిలో ఉపయోగించే ఉత్ప్రేరకాలు ఏమిటి?

A) ఇనుము ఆక్సైడ్‌, కోబాల్ట్‌
B) నికేల్‌, జింక్‌
C) సిలికాన్‌, సోడియం
D) మాగ్నీషియం‌, కాపర్‌

Answer : A) ఇనుము ఆక్సైడ్‌, కోబాల్ట్‌



Question No. 21
‘ఫిషర్‌-ట్రాప్స్‌’ చర్యలో వేడి ఉష్ణోగ్రత ఎంత?

A) 100°C
B) 200°C
C) 400°C
D) 600°C

Answer : B) 200°C



Question No. 22
హైడ్రోజన్‌ ఏ సమ్మేళనంలో ముఖ్యమైన అనుఘటకం?

A) ఉప్పు
B) ఆమ్లాలు
C) క్షారాలు
D) చక్కెర

Answer : B) ఆమ్లాలు



Question No. 23
లోహ సంగ్రహణలో హైడ్రోజన్‌ ఏ విధంగా ఉపయోగిస్తారు?

A) ఆక్సీకరణ పద్ధతిలో
B) క్షయకరణ పద్ధతిలో
C) ఆవిరీకరణ పద్ధతిలో
D) మిశ్రీకరణ పద్ధతిలో

Answer : B) క్షయకరణ పద్ధతిలో



Question No. 24
లోహ ఆక్సైడ్‌ల నుండి లోహాలను నిష్కర్షించడానికి ఉపయోగించే వాయువు ఏది?

A) నైట్రోజన్‌
B) హైడ్రోజన్‌
C) ఆక్సిజన్‌
D) కార్బన్‌డై ఆక్సైడ్‌

Answer : B) హైడ్రోజన్‌



Question No. 25
హైడ్రోజన్‌ యొక్క రసాయన చిహ్నం ఏమిటి?

A) Hd
B) Hy
C) H
D) Ho

Answer : C) H



Question No. 26
హైడ్రోజన్‌ పరమాణు సంఖ్య ఎంత?

A) 1
B) 2
C) 3
D) 4

Answer : A) 1



Question No. 27
హైడ్రోజన్‌ పరమాణు భారం ఎంత?

A) 2
B) 1
C) 0.5
D) 4

Answer : B) 1



Question No. 28
హైడ్రోజన్‌ శక్తి వనరుగా ఎందుకు శ్రేష్ఠంగా పరిగణిస్తారు?

A) తక్కువ ఉష్ణం ఇస్తుంది
B) కాలుష్యం రహితం
C) కార్బన్‌ విడుదల చేస్తుంది
D) అధిక బరువు కలిగినది

Answer : B) కాలుష్యం రహితం



Question No. 29
నక్షత్రాల్లో కొత్త మూలకాలు ఏ చర్య వల్ల ఏర్పడతాయి?

A) సంలీన చర్య
B) ఆక్సీకరణ
C) విభజన
D) దహనం

Answer : A) సంలీన చర్య



Question No. 30
హైడ్రోజన్‌ సంలీన చర్యలో శక్తి విడుదలకు కారణం ఏమిటి?

A) క్షయకరణ
B) బరువు తేడా శక్తిగా మారడం
C) దహనం
D) ఉష్ణస్థితి మార్పు

Answer : B) బరువు తేడా శక్తిగా మారడం




Also Read :




Also Read :


Post a Comment

0 Comments