Mineral Salts GK MCQ Questions with Answers | General Science Gk questions with Answers

Mineral Salts GK MCQ Questions with Answers

Mineral Salts GK MCQ Questions with Answers in Telugu | General Science Gk questions with Answers in Telugu  | Science Quiz test Part - 1

Question No. 1
రక్తంలోని ప్లాస్మాలో ఉండే ముఖ్యమైన కాటయాన్‌ ఏది?

A) పొటాషియం
B) కాల్షియం
C) సోడియం
D) మాంగనీస్‌

Answer : C) సోడియం



Question No. 2
నాడీ ప్రచోదనాల ప్రసారానికి ఉపయోగపడే ఖనిజ లవణం ఏది?

A) సోడియం
B) పొటాషియం
C) కాల్షియం
D) పైవన్నీ

Answer : D) పైవన్నీ



Question No. 3
శరీరంలో సోడియం ఎక్కువైతే కలిగే స్థితి ఏమిటి?

A) హైపర్‌ నెట్రిమియా
B) హైపో నెట్రిమియా
C) హైపర్‌ కాలిమియా
D) హైపో కాలిమియా

Answer : A) హైపర్‌ నెట్రిమియా



Question No. 4
శరీరంలో సోడియం తక్కువైతే కలిగే స్థితి ఏది?

A) హైపర్‌ నెట్రిమియా
B) హైపో నెట్రిమియా
C) హైపర్‌ కాలిమియా
D) హైపో కాలిమియా

Answer : B) హైపో నెట్రిమియా



Question No. 5
సోడియం అధికమైతే ప్రధానంగా ఏ వ్యాధులు కలుగుతాయి?

A) రక్తపోటు
B) రక్తనాళాల వ్యాధులు
C) స్ట్రోక్‌
D) పైవన్నీ

Answer : D) పైవన్నీ



Question No. 6
సోడియం లభించే ప్రధాన పదార్థం ఏది?

A) అరటిపండ్లు
B) ఉప్పు
C) పాల ఉత్పత్తులు
D) గింజలు

Answer : B) ఉప్పు



Question No. 7
కణ ద్రవ్యంలోని ముఖ్యమైన కాటయాన్‌ ఏది?

A) కాల్షియం
B) సోడియం
C) పొటాషియం
D) మాంగనీస్‌

Answer : A) పొటాషియం



Question No. 8
ద్రవాభిసరణ క్రమతకు అవసరమైన లవణం ఏది?

A) కాల్షియం
B) పొటాషియం
C) మాంగనీస్‌
D) సోడియం

Answer : B) పొటాషియం



Question No. 9
పొటాషియం తక్కువైతే ప్రధానంగా ఏమి జరుగుతుంది?

A) కండరాలు సరిగా పనిచేయవు
B) గుండె తక్కువగా కొడుతుంది
C) మూత్రపిండాలు దెబ్బతింటాయి
D) పైవన్నీ

Answer : D) పైవన్నీ



Question No. 10
పొటాషియం ఎక్కువైతే కలిగే స్థితి ఏది?

A) హైపో కాలిమియా
B) హైపర్‌ కాలిమియా
C) హైపో నెట్రిమియా
D) హైపర్‌ నెట్రిమియా

Answer : B) హైపర్‌ కాలిమియా



Question No. 11
ఎముకలు, దంతాల్లో ప్రధానంగా ఉండే లవణం ఏది?

A) సోడియం
B) కాల్షియం
C) పొటాషియం
D) మాంగనీస్‌

Answer : B) కాల్షియం



Question No. 12
రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ఖనిజ లవణం ఏది?

A) కాల్షియం
B) సోడియం
C) మాంగనీస్‌
D) పొటాషియం

Answer : A) కాల్షియం



Question No. 13
కాల్షియం లోపం వల్ల ఎముకలు గుల్లబారే స్థితిని ఏమంటారు?

A) ‌ హైపో నెట్రిమియా
B) హైపర్‌ కాలిమియా
C) ఆస్టియో పోరోసిస్
D) హైపర్‌ నెట్రిమియా

Answer : C) ఆస్టియో పోరోసిస్‌



Question No. 14
కాల్షియం తక్కువగా అందకపోతే ఏ వయస్సులో పెరుగుదల సమస్యలు వస్తాయి?

A) బాల్యంలో
B) యుక్త వయస్సులో
C) వృద్ధాప్యంలో
D) పిండస్థితిలో

Answer : B) యుక్త వయస్సులో



Question No. 15
శరీరంలో కాల్షియం ఎక్కువైతే కలిగే స్థితి ఏది?

A) హైపర్‌ కాల్సిమియా
B) హైపో కాల్సిమియా
C) హైపర్‌ కాలిమియా
D) హైపో నెట్రిమియా

Answer : A) హైపర్‌ కాల్సిమియా



Question No. 16
శరీరంలో కాల్షియం తక్కువైతే కలిగే స్థితి ఏది?

A) హైపర్‌ కాల్సిమియా
B) హైపో కాల్సిమియా
C) హైపర్‌ నెట్రిమియా
D) హైపో నెట్రిమియా

Answer : B) హైపో కాల్సిమియా



Question No. 17
కాల్షియం శోషణ జరగాలంటే ఆహారంలో ఏది ఎక్కువగా ఉండాలి?

A) కార్బోహైడ్రేట్‌లు
B)‌ విటమిన్‌ C
C) కొవ్వులు
D) ప్రోటీన్

Answer : D) ప్రోటీన్‌



Question No. 18
ఆహారంలో అధిక కార్బోహైడ్రేట్‌లు ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది?

A) కాల్షియం శోషణ పెరుగుతుంది
B) కాల్షియం శోషణ తగ్గుతుంది
C) కాల్షియం స్థాయి పెరుగుతుంది
D) ఎముకలు బలపడతాయి

Answer : B) కాల్షియం శోషణ తగ్గుతుంది



Question No. 19
కాల్షియం లభించే ముఖ్య పదార్థం ఏది?

A) పాలు
B) పప్పులు
C) ఉప్పు
D) అరటిపండు

Answer : A) పాలు



Question No. 20
కాల్షియం అధికంగా లభించే పండు ఏది?

A) బత్తాయి
B) సీతాఫలం
C) మామిడి
D) జామ

Answer : B) సీతాఫలం



Question No. 21
ఎంజైమ్‌ల ఉత్తేజానికి అవసరమైన ఖనిజ లవణం ఏది?

A) ‌ కాల్షియం
B) సోడియం
C) మాంగనీస్
D) పొటాషియం

Answer : C) మాంగనీస్‌



Question No. 22
ప్రత్యుత్పత్తికి అవసరమైన ఖనిజ లవణం ఏది?

A) సోడియం
B) మాంగనీస్‌
C) పొటాషియం
D) కాల్షియం

Answer : B) మాంగనీస్‌




Also Read :




Also Read :


Post a Comment

0 Comments