| మానవ నాడీ వ్యవస్థ |
కేంద్ర నాడీ వ్యవస్థ |
మెదడు, వెన్నుపాము కలిగి ఉంటుంది |
| పరధీయ నాడీ వ్యవస్థ |
కేంద్ర నాడీవ్యవస్థకు శరీర భాగాలను కలుపుతుంది |
| స్వయం చోదిత నాడీ వ్యవస్థ |
అనియంత్రిత కండరాల పనితీరును నియంత్రిస్తుంది |
| కేంద్ర నాడీ వ్యవస్థ |
మెదడు |
శరీరంలోని అన్ని క్రియలను నియంత్రిస్తుంది |
| వెన్నుపాము |
మెదడు – శరీరం మధ్య సమాచార మార్పిడి |
| మెనింజస్ పొరలు |
వరాశిక, లౌతుకళ, మృద్వి – రక్షణ (మెనింజైటిస్) |
| మెదడు – సాధారణ వివరాలు |
బరువు |
వయోజనుల్లో 1350–1400 గ్రాములు |
| శక్తి వినియోగం |
శక్తి 20%, ఆక్సీజన్ 20%, గ్లూకోజ్ 25% |
| నాడీకణాలు |
8600 కోట్ల న్యూరాన్లు (మనిషిలో ఎక్కువ) |
| ముందు మెదడు (సెరిబ్రమ్) |
నిర్మాణం |
గైరై (ఎత్తు), సల్సై (లోతు) |
| మస్తిష్కార్థ గోళాలు |
కుడి గోళం – ఎడమ శరీరం, ఎడమ గోళం – కుడి శరీరం |
| థలామస్ |
సెన్సరీ సమాచార కేంద్రం |
| హైపోథలామస్ |
ఆకలి, దప్పిక, నిద్ర, ఉష్ణోగ్రత, భావోద్వేగాలు |
| మధ్య మెదడు |
స్థానం |
హైపోథలామస్ – పాన్స్ వెరోలి మధ్య |
| కార్పోరా క్వాడ్రిజిమినా |
దృశ్య, శ్రవణ ప్రతిచర్యలు |
| వెనక మెదడు |
అనుమస్తిష్కం (సరిబెల్లమ్) |
శరీర సమతుల్యత, కండరాల సమన్వయం |
| పాన్స్ వెరోలి |
శ్వాస కదలికల నియంత్రణ |
| మజ్జాముఖం |
శ్వాస, హృదయ స్పందన, రక్తపీడనం నియంత్రణ |
| ప్రాముఖ్యత |
తీవ్ర గాయమైతే మరణం సంభవిస్తుంది |
0 Comments