Mandal Parishad: Definition, Powers and Financial Resources | Indian Polity gk in Telugu | మండల పరిషత్ : నిర్వచనం, సభ్యులు, విధులు
| అంశం | వివరాలు |
|---|---|
| స్థానం | మూడు అంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థలో మధ్యస్థ అంచె |
| ఆవిర్భావం | 1986లో ఎన్టీ రామారావు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు |
| ప్రారంభం | 1986 జూన్‌లో వ్యవస్థ ఏర్పాటు, 1987 జనవరి 7న సభ్యుల ప్రమాణం |
| పరిధి | 15–18 గ్రామపంచాయితీలు, 35,000 – 55,000 జనాభా |
| ఇతర రాష్ట్రాల్లో పేర్లు |
గుజరాత్, కర్ణాటక – తాలూకా పంచాయితీ మధ్యప్రదేశ్ – జన్‌పథ్ పంచాయితీ తమిళనాడు – పంచాయితీ సంఘం అరుణాచల్ ప్రదేశ్ – అంచల్ కమిటీ ఉత్తరప్రదేశ్ – క్షేత్ర పంచాయితీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ – మండల పరిషత్ |
| సభ్యులు |
ఎంపీటీసీ సభ్యులు (ప్రత్యక్ష ఎన్నిక) స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులు ఒక కోఆప్షన్ సభ్యుడు (అల్పసంఖ్యాక వర్గం) |
| ఆహ్వానితులు |
గ్రామపంచాయితీ సర్పంచ్‌లు జిల్లా కలెక్టర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు (ఓటు హక్కు లేదు) |
| పదవీకాలం | ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం – 5 సంవత్సరాలు |
| పదవులు | ఎంపీటీసీ సభ్యులలో ఒకరు అధ్యక్షుడు, మరొకరు ఉపాధ్యక్షుడు |
| విధులు |
వ్యవసాయం, నీటిసౌకర్యం, పశుగణాభివృద్ధి ఆరోగ్యం, పారిశుద్ధ్యం, టీకాలు అంటురోగాల నివారణ, ప్రాథమిక విద్య పర్యవేక్షణ |
| ఆర్థిక వనరులు |
భూమి శిస్తు, పన్నులు, ఫీజుల వాటా కేంద్ర–రాష్ట్ర గ్రాంట్లు మండల పరిషత్ విధించే పన్నులు విరాళాలు |
| కార్యనిర్వహణ అధికారి | మండల అభివృద్ధి అధికారి (రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది) |

0 Comments