| అంశం |
వివరాలు |
| జిల్లా పరిషత్ స్థాపన |
జిల్లా పరిషత్‌ను ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో 9 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌కు జిల్లా పరిషత్ లేదు.
|
| సభ్యులు |
ప్రాదేశిక నియోజకవర్గాల నుండి ఎన్నికైన జెడ్పీటీసీలు,
జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు,
అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 2 కోఆప్షన్ సభ్యులు.
|
| పదవులు |
జెడ్పీటీసీ సభ్యులలో ఒకరిని చైర్మన్‌గా,
మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు.
|
| జిల్లా మహాసభ |
మండల పరిషత్ అధ్యక్షులు,
జిల్లా పరిషత్ చైర్మన్,
జెడ్పీటీసీలు సభ్యులుగా ఉంటారు.
|
| ముఖ్య కార్యనిర్వహణాధికారి |
రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.
ఇతడు జిల్లా పరిషత్‌కు పాలనా అధికారి.
|
| విధులు |
మండల పరిషత్‌ల బడ్జెట్ల ఆమోదం,
కేంద్ర–రాష్ట్ర నిధుల పంపిణీ,
ప్రభుత్వ ఆదేశాల అమలు,
ఆర్థిక సలహాలు,
గణాంక సమాచారం అందించడం,
పాఠశాలలు, వైద్య సౌకర్యాల నిర్వహణ.
|
| ఆర్థిక వనరులు |
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు,
గ్రాంట్లు, భూమిపన్ను,
ఎండోమెంట్స్ & ట్రస్టులు,
ఫీజులు, విరాళాలు,
మండల పరిషత్ కంట్రిబ్యూషన్లు,
లాభసాటి సంస్థల ఆదాయం.
|
0 Comments