TG ICET - 2026 Notification, Apply Online, Eligibility, Halltickets | తెలంగాణ ఐసెట్‌ నోటిఫికేషన్‌

TGICET

Telangana ICET - 2026 Notification Out

 

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్‌ల కొరకు నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో చేరేందుకు నిర్వహించే ఉమ్మడి అడ్మిషన్ టెస్టు ఐసెట్. ఈ ఎంట్రన్స్‌లో స్కోర్ ఆధారంగా ఎంబీఏ, ఎంసీఏ రెండు కోర్సులకు ధరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంట్రన్స్  టెస్ట్ :

  • ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్)

విద్యార్హతలు : 

ఎంబీఏ -

  • కనీసం 50 శాతం మార్కులతో మూడు లేదా నాలుగేళ్ల వ్యవధిలోని డిగ్రీ ఉత్తీర్ణత 

ఎంసీఏ -

కనీసం 50 శాతం మార్కులతో మూడు లేదా నాలుగేళ్ల వ్యవధిలోని డిగ్రీ ఉత్తీర్ణత. అయితే ఎంసీఏ అభ్యర్థులు ఇంటర్మిడియేట్‌లో మ్యాథమెటిక్స్ గ్రూప్ సబ్జెక్ట్‌గా పాసవ్వాలి.ఈ ఏడాది ఆయా కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలకు హజరవుతున్న వారు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు. 

ధరఖాస్తు ఫీజు : 

రూ॥750/-(జనరల్) 
రూ॥550/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు) 

ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్ 

ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 16 మార్చి 2026 (ఆలస్య రుసుము లేకుండా)
  • హాల్ టికెట్ డౌన్‌లోడ్ : 04 మే 2026
  • ఐసెట్ పరీక్షా తేదీలు : 13, 14 మే 2026

 

For Online Apply

click here 



Post a Comment

0 Comments