డిగ్రీ, పీజీ అర్హతతో UPSCలో 538 ఉద్యోగాలు

latest jobs
UPSC 538 పోస్టుల నోటిఫికేషన్

UPSC .. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 538 గ్రూప్ ఏ, గ్రూప్ బీ పోస్టుల భర్తీకి ధరఖాస్తులను స్వీకరిస్తుంది. 

UPSC Recruitment 
సంస్థ పేరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 
మొత్తం ఖాళీలు 538 పోస్టులు (గ్రూప్ ‘A’ & గ్రూప్ ‘B’)
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
విద్యార్హతలు పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ ఉండాలి.
వయోపరిమితి వయస్సు: 30 నుండి 50 సంవత్సరాలు (పోస్టును బట్టి)
వేతనం నెలకు రూ.44,900/- నుండి రూ.2,18,200/- వరకు
ఎంపిక విధానం 1. స్క్రీనింగ్ / షార్ట్‌లిస్టింగ్
2. రాత పరీక్ష
3. ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుము జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు – రూ.25/-
ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / మహిళలు – రుసుము లేదు
చివరి తేదీ 03 జూలై 2026
అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/
```

Post a Comment

0 Comments