All India Sainik Schools 6th, 9th Class Admissions || సైనిక పాఠశాలల్లో 6వ, 9వ తరగతి అడ్మిషన్స్ || Latest Admission in Telugu

admissions
All India Sainik Schools 6th, 9th Class Admissions | సైనిక పాఠశాలల్లో 6వ, 9వ తరగతి అడ్మిషన్స్

దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE 2027) నిర్వహించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Sainik School Admissions

సైనిక స్కూల్ అడ్మిషన్స్ 2027 వివరాలు
సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)
పరీక్ష పేరు All India Sainik Schools Entrance Examination (AISSEE 2027)
విద్యా సంవత్సరం 2027-28
ప్రవేశ తరగతులు 6వ తరగతి, 9వ తరగతి
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
ఎంపిక విధానం ప్రవేశ పరీక్ష
పరీక్ష తేదీ 31 జనవరి 2027

విద్యార్హతలు మరియు వయోపరిమితి

తరగతి విద్యార్హత వయస్సు
6వ తరగతి 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 10 నుండి 12 సంవత్సరాల మధ్య ఉండాలి.
9వ తరగతి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 31 మార్చి 2027 నాటికి 13 నుండి 15 సంవత్సరాల మధ్య ఉండాలి.


Last Date : 02-12-2026

Website : click here