RRC Northern Railway Apprentice Recruitment – 4651 అప్రెంటిస్ ఉద్యోగాలు
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), నార్తర్న్ రైల్వే, న్యూఢిల్లీ పరిధిలోని వివిధ యూనిట్లలో మొత్తం 4651 యాక్ట్ అప్రెంటిస్ (Act Apprentice) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
RRC Northern Railway Recruitment
| నార్తర్న్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ |
| సంస్థ పేరు |
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) |
| రైల్వే జోన్ |
నార్తర్న్ రైల్వే (Northern Railway) |
| పోస్టుల పేరు |
యాక్ట్ అప్రెంటిస్ (Act Apprentice) |
| మొత్తం ఖాళీలు |
4651 |
| ఉద్యోగ ప్రదేశం |
నార్తర్న్ రైల్వే పరిధిలోని వివిధ యూనిట్లు |
| విద్యార్హత |
10వ తరగతి + ఐటీఐ |
| వయస్సు |
15 నుండి 24 సంవత్సరాలు |
Trades List
| క్రమ సంఖ్య |
ట్రేడ్ పేరు |
| 1 | మెకానికల్ (డీజిల్) |
| 2 | ఎలక్ట్రీషియన్ |
| 3 | ఫిట్టర్ |
| 4 | ఎలక్ట్రానిక్స్ మెకానిక్ |
| 5 | స్టెనోగ్రాఫర్ |
| 6 | డేటా ఎంట్రీ ఆపరేటర్ |
| 7 | కార్పెంటర్ |
| 8 | వెల్డర్ |
| 9 | మెషినిస్ట్ |
| 10 | పెయింటర్ |
| 11 | టర్నర్ |
Last Date : 11-12-2026
Social Plugin