DSSSB Recruitment – 1260 MTS & Junior Engineer Jobs
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (Delhi Subordinate Services Selection Board - DSSSB) వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
DSSSB Recruitment
| DSSSB MTS & JE Recruitment | |
|---|---|
| సంస్థ పేరు | ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) |
| ఉద్యోగాల పేరు | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), జూనియర్ ఇంజనీర్ (JE) |
| మొత్తం ఖాళీలు | 1260 |
| ఉద్యోగ ప్రదేశం | ఢిల్లీ |
| విద్యార్హత | 10వ తరగతి / డిప్లొమా / ఇంజనీరింగ్ డిగ్రీ |
| వయస్సు | 18 నుండి 32 సంవత్సరాలు (పోస్టును బట్టి) |
DSSSB Vacancy
| క్రమ సంఖ్య | పోస్టు పేరు | ఖాళీలు |
|---|---|---|
| 1 | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) | 1075 |
| 2 | జూనియర్ ఇంజనీర్ (JE) | 185 |
| మొత్తం ఖాళీలు | 1260 | |
Last Date : 11-12-2026

Social Plugin