ONGC Recruitment: ఓఎన్‌జీసీలో 50 ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులు | Govt Jobs

govt jobs
ONGC Recruitment 2026: ఓఎన్‌జీసీలో 50 ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులు | Government Jobs

 ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)లో ఖాళీగా ఉన్న 50 ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

ONGC Recruitment

వివరాలు సమాచారం
సంస్థ పేరు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)
పోస్టు పేరు ఇండస్ట్రియల్ ట్రైనీ
మొత్తం ఖాళీలు 50
విభాగాలు చార్టర్డ్ అకౌంటెంట్ (CA), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (CMA)
విద్యార్హత CA / CMA ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత
వేతనం రూ.22,000 – రూ.27,000
దరఖాస్తు విధానం ఆన్‌లైన్

Last Date : 15 November 2026