RRB Station Master Recruitment : డిగ్రీతో రైల్వేలో 1265 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు | Govt Jobs

govt jobs
RRB Station Master Recruitment : డిగ్రీతో రైల్వేలో 1265 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు | Government Jobs

రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1265 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

RRB Station Master Recruitment 

వివరాలు సమాచారం
సంస్థ పేరు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)
శాఖ రైల్వే మంత్రిత్వ శాఖ
పోస్టు పేరు స్టేషన్ మాస్టర్
మొత్తం ఖాళీలు 1265
విద్యార్హత డిగ్రీ
వయోపరిమితి 23 నుంచి 33 సంవత్సరాల మధ్య
వేతనం రూ.35,400/-
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
చివరి తేదీ 25 నవంబర్ 2026

ఫీజు
కేటగిరీ దరఖాస్తు ఫీజు
ఇతర అభ్యర్థులు రూ.500/-
ఎస్సీ / ఎస్టీ రూ.250/-
మహిళా అభ్యర్థులు రూ.250/-



Last Date : 25-11-2026

For Apply Online : Click here