Gk in Telugu || General Knowledge in Telugu
భారతదేశ రాష్ట్రపతులు - కాలపరిమితి
INDIA - PRESIDENT - VICE PRESIDENT IN TELUGU
భారతదేశం |
రాష్ట్రపతులు |
రాజేంద్రప్రసాద్ |
26 జనవరి 1950 - 12 మే 1962 |
|
|
సర్వేపల్లి రాధక్రిష్ణన్ |
13 మే 1962 - 13 మే 1967 |
|
|
జాకిర్ హుస్సెన్ |
13 మే 1967 - 3 మే 1969 |
|
|
వారహాగిరి వెంకటగిరి |
3 మే 1969 - 20 జూలై 1969 |
|
|
మహమ్మద్ హిదాయతుల్లా |
20 జూలై 1969 - 24 అగస్టు 1969 |
|
|
వారహాగిరి వెంకటగిరి |
24 అగస్టు - 24 అగస్టు 1974 |
|
|
ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ |
24 అగస్టు 1974 - 11 ఫిబ్రవరి 1977 |
|
|
బసప్ప దనప్ప జట్టి |
11 ఫిబ్రవరి 1977 - 25 జూలై 1977 |
|
|
నీలం సంజీవరెడ్డి |
25 జూలై 1977 - 25 జూలై 1982 |
|
|
జలీల్ సింగ్ |
25 జూలై 1982 - 25 జూలై 1987 |
|
|
రామస్వామి వెంకటరామన్ |
25 జూలై 1987 - 25 జూలై 1992 |
|
|
శంకర్ దయాల్ శర్మ |
25 జూలై 1992 - 25 జూలై 1997 |
|
|
కొచేరిల్ రామన్ నారాయణ్ |
25 జూలై 1997 - 25 జూలై 2002 |
|
|
అవుల్ పకిర్ జైనలబ్దిన్ అబ్దుల్ కలాం |
25 జూలై 2002 - 25 జూలై 2007 |
|
|
ప్రతిభా పాటిల్ |
25 జూలై 2007 - 25 జూలై 2012 |
|
|
ప్రణబ్ ముఖర్జి |
25 జూలై 2012 - 25 జూలై 2017 |
భారతదేశ ఉపరాష్ట్రపతులు - కాలపరిమితి
భారతదేశం | ఉపరాష్ట్రపతులు |
సర్వేపల్లి రాధాక్రిష్ణన్ | 13 మే 1952 నుండి 12 మే 1962 |
జకీర్ హుస్సెన్ | 13 మే 1962 నుండి 12 మే 1967 |
వారహగిరి వెంకటగిరి | 13 మే 1967 నుండి 3 మే 1969 |
గోపాల స్వరూప్ పాఠక్ | 31 అగస్టు 1969 నుండి 30 అగస్టు 1974 |
బసప్ప దనప్పజెట్టి | 31 అగస్టు నుండి 31 అగస్టు 1979 |
మహమ్మద్ హైదయాతుల్లా | 31 అగస్టు 1979 నుండి 30 అగస్టు 1984 |
రామస్వామి వెంకటరామన్ | 31 అగస్టు 1984 నుండి 24 జూలై 1987 |
శంకర్ దయాల్ శర్మ | 3 సెప్టెంబర్ 1987 నుండి 24 జూలై 1992 |
కొచేరి రామన్ నారాయణ్ | 21 అగస్టు 1992 నుండి 24 జూలై 1997 |
క్రిష్ణకాంత్ | 21 అగస్టు 1997 నుండి 27 జూలై 2002 |
బైరాంగ్‌సింగ్ షకావత్ | 19 అగస్టు 2002 నుండి 21 జూలై 2007 |
మోహమ్మద్ హమీద్ అన్సారీ | 11అగస్టు 2007 నుండి 11 అగస్టు 2017 |
ముప్పారపు వెంకయ్యనాయుడు | 11 అగస్టు 2017 నుండి ఇప్పటివరకు |
0 Comments