విర్చో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
(VIRCHOW SCHOLARSHIP PROGRAM)
విర్చో ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థినీలకు తమ పైచదువులను నిరాటంకంగా కొనసాగించడానికి స్కాలర్‌షిప్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇట్టి స్కాలర్‌షిప్ అనేది ప్రస్తుత అకడమిక్ సంవత్సరంలో 12వ తరగతి / గ్రాడ్యువేషన్ చదువుతున్న గర్ల్ స్టూడెంట్స్ ( విద్యార్థినీలు) అర్హులు. ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను తమ పూర్వపు అకడమిక్ ఇయర్‌లో కనబర్చిన ప్రతిభ ద్వారా ఎంపిక చేసి సంవత్సరానికి 15,000 రూపాయల వరకు స్కాలర్‌షిప్ రూపంలో అందించడం జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 15, 2022 లోగా ఆన్‌లైన్ విధానంలో ధరఖాస్తులు సమర్పించాలి.
విర్చో స్కాలర్షిప్ (VIRCHO SCHOLARSHIP) |
|
➤ ఆర్గనైజేషన్ : |
విర్చో ఫౌండేషన్ |
➤ ఎవరు అర్హులు : |
గర్ల్ స్టూడెంట్స్ (విద్యార్థినీలు) |
➤ అర్హత : |
10వ తరగతి / ఇంటర్మిడియట్ పూర్తి చేసిన వారు |
➤ స్కాలర్‌షిప్ మొత్తం : |
15,000 వరకు |
➤ ధరఖాస్తు విధానం : |
ఆన్‌లైన్ ద్వారా |
➤ చివరి తేది : |
15 జనవరి 2022 |
1. గర్ల్ స్టూడెంట్స్ (విద్యార్థినీలు) అయి ఉండాలి.
2. అభ్యర్థులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారు అయి ఉండాలి.
3. ప్రభుత్వ పాఠశాల/కాలేజీలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం / డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వారు.
4. 10వ తరగతి / ఇంటర్మిడియట్‌లో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
5. కుటుంబ సంవత్సర ఆదాయం అన్ని మార్గాల ద్వారా 6,00,000 లకు మించరాదు.
➥ స్కాలర్‌షిప్ మొత్తం :
➣ ఇంటర్మిడియట్ గర్ల్‌స్టూడెంట్స్ (విద్యార్థినీలకు) కు ప్రతియేటా 10,000 (పది వేలు) రూపాయలు
➣ డిగ్రీ చదువుతున్న గర్ల్‌స్టూడెంట్స్ (విద్యార్థినీలకు) కు ప్రతియేటా 15,000 (పదిహేను వేలు) రూపాయలు
(ఇట్టి స్కాలర్‌షిప్ ద్వారా అందించే డబ్బులను కేవలం చదువుకు సంబందించిన ఖర్చుల కోసం మాత్రమే వినియోగించాలి.)
➥ ఎవరు అర్హులు :
- తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు
➥ కావాల్సిన ధృవీకరణ పత్రాలు :-
1) పాస్‌పోర్టు సైజు ఫోటో
2) గత సంవత్సరం మార్కుల మెమో
3) గుర్తింపు ధృవపత్రం ( ఆధార్ కార్డు/ఓటరు గుర్తింపు కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్)
4) ప్రస్తుత సంవత్సరం చదువుతున్న అడ్మిషన్ గుర్తింపు కార్డు ( అడ్మిషన్ లెటర్/ ఐడి కార్డు/ బోనఫైడ్ సర్టిఫికేట్)
5) బ్యాంక్ ఖాతా బుక్ / క్యాన్సల్ చెక్
6) ఆదాయం సర్టిఫికేట్ / అఫిడవిట్
➥ విర్చో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కొరకు ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవడానికి
చివరి తేది.15 జనవరి 2022 వరకు అవకాశం ఉంటుంది.
➥ For Online Apply
➥ ఎలా ధరఖాస్తు చేసుకోవాలి :
1) "Apply Now" బటన్‌పై క్లిక్ చేయాలి
2) తమ రిజిస్ట్రేషన్ ఐడితో బడ్డీ4స్టడీ (www.buddy4study.com) లోకి లాగిన్ అవ్వాలి, (ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ ఐడి లేకపోతే రిజిస్ట్రేషన్ బటన్ నొక్కి ఈమేయిల్/మోబైల్/ఫేస్‌బుక్/జిమేయిట్ అకౌంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.)
3) లాగిన్ అయిన తర్వాత మీరు విర్చో స్కాలర్‌షిప్ కు రిడైరెక్ట్ అవుతారు.
4) తర్వాత స్టార్ట్ అప్లికేషన్ బటన్‌పై క్లిక్ చేయాలి. (స్టార్ట్ అప్లికేషన్ నొక్కే ముందు స్కాలర్‌షిక్‌కు సంబందించిన వివరాలు పూర్తిగా చదువుకోవాలి)
5) ఆన్‌లైన్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ ఫారంలో అడిగిన సమాచారంను పూర్తి చేయాలి
6) కావాల్సిన ధృవీకరణ పత్రాలను అఫ్‌లోడ్ చేయాలి
7) నియమనిబంధనలను అంగీకరించిన తర్వాత ప్రివ్యూ బటన్‌పై క్లిక్ చేయాలి
8) ప్రివ్యూలో మీరు నింపిన వివరాలు మరోకసారి సరిచూసుకొని చివరగా సబ్‌మిట్ బటన్ నొక్కిన తర్వాత మీ ధరఖాస్తు పూర్తి అవడం జరుగుతుంది.
For More Details :
0 Comments