టిఎస్‌పిఎస్సీ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?
How to apply TSPSC One Time Registration
➠ స్టెప్ - 1
మొదటగా గూగుల్‌లో tspsc అని టైప్ చేయండి. వెంటనే మీకు కింది స్క్రీన్ కనిపిస్తుంది. అందుంలో https://www.tspsc.gov.in పై క్లిక్ చేయండి.
➠ స్టెప్ - 2
తర్వాత మీకు కింద విధంగా టిఎస్‌పిఎస్సీ యొక్క వెబ్‌సైట్ ఓపేన్ కావడం జరుగుతుంది. అందులో Registration (OTR)
పై క్లిక్ చేయండి. వెంటనే మీకు https://tspsconetimereg.tspsc.gov.in/oneTimeRegistration.tspsc విండో ఓపేన్ కావడం జరుగుతుంది.
➠ స్టెప్ - 3
విండో ఓపేన్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటిపిపై క్లిక్ చేయాలి.
➠ స్టెప్ - 4
వెంటనే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఆరు అంకెల ఓటిపి కోడ్ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చికా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.
➠ స్టెప్ - 5
వెంటనే మీకు రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ కావడం జరుగుతుంది. తర్వాత అందులో నెక్స్ట్, ప్రివియస్ బటన్‌లు క్లిక్ చేయడం ద్వారా Adhar Details, Basic Details, Address Details, School Study Details , Education Qualification Details, Certificate Upload, Declaration విభాగాలు పూర్తి చేసి ప్రివ్యూ పై క్లిక్ చేసి మనం ఎంటర్ చేసిన వివరాలు సరిచూసుకొని సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీ యొక్క వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి కావడం జరుగుతుంది. మీకు ప్రత్యేకంగా టిఎస్‌పిఎస్సీ ఐడి కేటాయించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ యొక్క ఐడితోనే మీరు లాగిన్ కావడం జరుగుతుంది. భవిష్యత్తులో మీరు మీ యొక్క వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మరిచిపోయిన టిఎస్‌పిఎస్సీ ఐడిని తెలుసుకోవడం ఎలా ?
How Recover TSPSC ID ?
➠ స్టెప్ - 1
మొదటగా గూగుల్‌లో tspsc అని టైప్ చేయండి. వెంటనే మీకు కింది స్క్రీన్ కనిపిస్తుంది. అందుంలోhttps://www.tspsc.gov.in పై క్లిక్ చేయండి.
➠ స్టెప్ - 2
తర్వాత మీకు కింద విధంగా టిఎస్‌పిఎస్సీ యొక్క వెబ్‌సైట్ ఓపేన్ కావడం జరుగుతుంది. అందులో Website పై క్లిక్ చేయండి. వెంటనే మీకు వెబ్‌సైట్ విండో అని విండో ఓపేన్ కావడం జరుగుతుంది.
➠ స్టెప్ - 3
వెబ్‌సైట్ ఓపేన్ అయిన తర్వాత Know Your TSPSC ID క్లిెక్ చేయాలి.
➠ స్టెప్ - 4
క్లిక్ చేసిన తర్వాత మీకు విండో ఓపేన్ కావడం జరుగుతుంది. అందులో మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ or మొబైల్ నెంబర్ or అభ్యర్థి పేరు and పుట్టిన తేది ద్వారా టిఎస్‌పిఎస్సీ ఐడి తెలుసుకోవచ్చు.
0 Comments