Telangana Ministers list in telugu
Gk in Telugu || General Knowledge in Telugu
Sl. No |
మంత్రి పేరు |
కేటాయించిన శాఖ పేరు |
1. |
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు |
ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, ప్రణాళిక, శాంతిభద్రతలు, రెవెన్యూ, నీటిపారుదల, గనులు, ఎవరికి కేటాయించని ఇతర శాఖలు |
2. |
శ్రీ Md. మహమూద్ అలీ |
హోమ్, జైళ్లు మరియు అగ్నిమాపక సేవలు |
3. |
శ్రీ ఎ. ఇంద్రకరణ్ రెడ్డి |
ఫారెస్ట్ & ఎన్విరాన్మెంట్ మరియు సిగ్నల్ & టెలికమ్యూనికేషన్, ఎండోమెంట్స్ అండ్ లా |
4. |
శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ |
పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మరియు సినిమాటోగ్రఫీ |
5. |
శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి |
ఎనర్జీ |
6. |
శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి |
వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్ |
7. |
శ్రీ కొప్పుల ఈశ్వర్ |
షెడ్యూల్డ్ కులాలు అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమం |
8. |
శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు |
పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా |
9. |
శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ |
ఆబ్కారీ, క్రీడలు, యువజన సంక్షేమం, పర్యాటక, సాంస్కృతిక, పురాతత్వ |
10. |
శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి |
రోడ్లు & భవనాలు, శాసనసభ వ్యవహారాలు మరియు గృహ నిర్మాణం |
11. |
శ్రీ చామకూర మల్లా రెడ్డి |
లేబర్ & ఎంప్లాయిమెంట్, ఫ్యాక్టరీస్, నైపుణ్యాభివృద్ది |
12. |
శ్రీ తన్నీరు హరీష్ రావు |
ఫైనాన్స్, హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ |
13. |
శ్రీ కెటి రామారావు |
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, ఇండస్ట్రీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ |
14. |
శ్రీమతి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి |
విద్యాభ్యాసం |
15. |
శ్రీ గంగుల కమలాకర్ |
BC సంక్షేమం, ఆహారం & పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాలు |
16. |
శ్రీమతి సత్యవతి రాథోడ్ |
ST సంక్షేమం, స్త్రీ & శిశు సంక్షేమం |
17. |
శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ |
ట్రాన్స్‌పోర్ట్ |
0 Comments