India Geography Gk Questions in Telugu Part - 1 || Gk Questions with Answers || Gk Quiz Test in Telugu

India Geography Gk Questions in Telugu Part - 1
India Geography Gk Questions with Answers (MCQ) in Telugu Part - 1

1) ఈ క్రింద చూపబడిన రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో చంబల్‌ నది ప్రవహించకుండా ఉంటుంది ?
ఎ) ఉత్తరం ప్రదేశ్‌
బి) గుజరాత్‌
సి) రాజస్థాన్‌
డి) మద్యప్రదేశ్‌

జవాబు ః బి (గుజరాత్‌)

2) భారతదేశం నుండి బంగ్లాదేశ్‌లోకి ప్రవహించినప్పుడు బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారు ?
ఎ) యమునా నది
బి) జమున నది
సి) మహానంద నది
డి) బంగ్షినది

జవాబు ః బి (జమున నది)

3) ఈ క్రింది వాటిలో అండమాన్‌ నికోబార్‌ ద్వీపంలో లేని ప్రదేశం ఏది ?
ఎ) గిండీ నేషనల్‌ పార్కు
బి) కాంప్‌బెల్‌ బే
సి) మహాత్మాంగాంధీ మెరైన్‌ నేషనల్‌ పార్కు
డి) పైవేవీ కావు

జవాబు ః ఎ (గింఢీ నేషనల్‌ పార్కు)

4) వాఘా సరిహద్దు వెంట ఉన్న రేఖ (లైన్‌) పేరు ఏమిటి ?
ఎ) రాడ్‌క్లిఫ్‌ రేఖ
బి) సర్‌క్రీక్‌ రేఖ
సి) మెక్‌మోహన్‌ రేఖ
డి) డ్యూరాంట్‌ రేఖ

జవాబు ః ఎ (రాడ్‌క్లిఫ్‌ రేఖ)


Also Read :

5) చుటక్‌ అని పిలువబడే జలవిద్యుత్‌ ప్లాంట్‌ ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో కలదు ?
ఎ) జమ్మూ అండ్‌ కాశ్మీర్‌
బి) ఒడిశా
సి) పుదుచ్చేరి
డి) కర్ణాటక

జవాబు ః ఎ (జమ్మూ అండ్‌ కాశ్మీర్‌)

6) పాల్‌ఘాట్‌ గ్యాప్‌ క్రిందివాటిలో ఏ నగరాల మద్య అంతర్గత సమాచార ప్రసారాలను అందిస్తుంది ?
ఎ) పూణే నుండి ముంబై వరకు
బి) బెంగళూరు నుండి మంగళూరు వరకు
సి) మధురై నుండి తిరువనంతపురం వరకు
డి) చెన్నై నుండి కొచ్చి వరకు

జవాబు ః సి (మధురై నుండి తిరువనంతపురం వరకు)

7) చైల్‌హిల్‌ స్టేషన్‌ ఏ రాష్ట్రంలో కలదు ?
ఎ) మణిపూర్‌
బి) ఉత్తరాఘండ్‌
సి) మద్యప్రదేశ్‌
డి) హిమాచల్‌ ప్రదేశ్‌

జవాబు ః డి (హిమాచల్‌ ప్రదేశ్‌)

8) క్రింద సూచించిన వాటిలో కారకోరం శ్రేణిలో ఉన్న హిమానీ నదులు ఏవి ?
1) ఖోర్డోపిన్‌
2) బాల్టోవా
3) హిస్పారా
4) సియాచిన్‌
ఎ) 1 మరియు 2
బి) 1, 3 మరియు 4
సి) 2, 3 మరియు 4
డి) 1, 2, 3 మరియు 4

జవాబు ః డి (1, 2, 3 మరియు 4)

9) భారతదేశంలో మొత్తం విస్తీర్ణంలో థార్‌ ఎడారి ఎంత శాతం విస్తీర్ణం ఆవరించి ఉంది. ?
ఎ) 5 శాతం
బి) 3.5 శాతం
సి) 2.53 శాతం
డి) 1.32 శాతం

జవాబు ః ఎ (5 శాతం)

10) చాంగ్టాంగ్‌ ఫీఠభూమి ఏ ప్రాంతంలో ఉంది ?
ఎ) అరుణాచల్‌ ప్రదేశ్‌
బి) ఉత్తరాఖండ్‌
సి) లడక్‌
డి) హిమాచల్‌ ప్రదేశ్‌

జవాబు ః సి (లడక్‌)

Post a Comment

0 Comments