

టాప్ 30 జికే బిట్స్ ఇన్ తెలుగు పార్ట్ - 1
1) ప్రపంచంలో పోగాకును పూర్తి నిషేదించిన ఏకైక దేశం ఏది ?
భూటాన్
2) ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏది ?
పసిఫిక్ మహాసముద్రం
3) దేవ్‌దర్ ట్రోఫి ఏ క్రీడకు సంబందించిన పదం ?
క్రికెట్
4) ఏరంగంలో ప్రతిభ కనబర్చిన వారికి జ్ఞానపీఠ అవార్డు బహుకరిస్తారు ?
సాహిత్యం
5) భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏది ?
భారతరత్న
6) యూరప్ రోగి అని ఏ దేశాన్ని పిలుస్తారు ?
టర్కి (ఆసియా ఖండం)
7) సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది ?
ఆఫ్రికా ఖండం
8) ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
వాషింగ్టన్ డి.సి (అమెరికా)
9) ఏ రాజు నాలుగు అశ్వమేధ యాగాలను నిర్వహించాడు ?
ప్రవరసేన -1
10) భారతదేశంలో రెపోరేటును ఎవరు నిర్ణయిస్తారు ?
రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా
11) మొక్కలలోని ఆహార ధాన్యాలలో పిండి పదార్థాల తయారీకి కింది వాటిలో ఏది ప్రధానంగా ఉపయోగించబడుతుంది ?
కార్భన్‌డయాక్సైడ్ నైట్రోజన్
12) దక్షిణ ధృవం చేరిన మొదటి వ్యక్తి ఎవరు ?
అముండ్‌సేన్
13) మహభారతంను మొదటగా ఏ పేరుతో పిలిచేవారు ?
జై సంహిత
14) భారతదేశం మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు ?
డాక్టర్ రాజేంద్రప్రసాద్
15) భారతదేశ మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు ?
ప్రతిభాపాటిల్
16) ప్రపంచంలో అత్యధిక జనాభా కల్గిన దేశం ఏది ?
భారతదేశం
17) ఎన్నికల్లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం ?
న్యూజిలాండ్
18) మొట్టమొదటి సారి క్రికెట్ వరల్డ్ కప్ భారత్‌కు ఏ సంవత్సరంలో వచ్చింది ?
1983
19) టెలివిజన్ కనుగొన్న తర్వాత ప్రథమంగా వాడుకలోకి తీసుకువచ్చిన దేశం ఏది ?
బ్రిటన్
20) రక్తవర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
కారల్ లాండ్ స్టీనర్
21) అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు ఎవరు ?
రాకేష్‌శర్మ
22) నీటిలో ధ్వని వేగాన్ని కొలిచే సాధనం పేరు ఏమిటి ?
హైడ్రోఫోన్
23) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా వైరస్‌ని ప్రపంచ అత్యవసర పరిస్థితిగా ఎప్పుడు ప్రకటించింది ?
30 జనవరి 2020
24) ప్రపంచంలో విస్తీర్ణంలో అతిపెద్ద సరస్సు ఏది ?
కాస్పియన్
25) భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్‌లు ఉన్నాయి ?
17
26) సరస్సుల భూమి అని ఏ దేశాన్ని పిలుస్తారు ?
ఫిన్‌లాండ్ (ఐరోపా)
27) ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కల్గిన ఖండము ఏది ?
ఐరోపా ఖండం
28) ప్రపంచంలో జనాభాలో, విస్తీర్ణంలో అతిచిన్న దేశం ఏది ?
వాటికన్ సిటి
29) భారతదేశంలో కోణార్క్ దేవాలయం ఎక్కడ ఉంది ?
ఒడిశా
30) భారతరాజ్యంగంలోని ప్రాథమిక హక్కులను ఏ దేశం నుండి తీసుకున్నారు ?
అమెరికా
0 Comments