Gk Bits in telugu part - 2 Current Affairs January - June 2023 in telugu || Gk Questions in Telugu || Gk Bits with Answers

Current Affairs Gk Bits January - June  2023 in telugu

Gk Questions in Telugu || Gk Questions with Answers | Gk bits with Answers in Telugu 

1) గరుడ శక్తి సైనిక విన్యాసాలు ఏ రెండు దేశాల మద్య జరిగాయి. ?

జవాబు : ఇండియా మరియు ఇండోనేషియా

2) వరల్డ్‌ బ్యాంక్‌ 2023-24 సంవత్సరానికి గాను భారత జిడిపిని ఎంత ఉంటుందని అంచనా వేయడం జరిగింది ?

జవాబు : 6.3 శాతం

3) ఆసియా అభివృద్ది బ్యాంక్‌ (ఏడిబి) భారతవృద్ది రేటును ఎంత ఉంటుందని అంచనా వేసింది ?

6.4 శాతం

4) 2023 సంవత్సరానికి గాను ఐరోపా దేశం ప్రాన్స్‌ దేశం అందించే అత్యున్నత పురస్కారం అయిన ‘‘ చెవలియర్‌ డే లా లెజియన్‌ ది హానర్‌ ’’ అవార్డు ఎవరికి దక్కింది ?

కిరణ్‌ నాడర్‌ (ఇండియా )

5) ప్రపంచంలో తొలి త్రిడి ప్రింటెడ్‌ రాకేట్‌ పేరు ఏమిటి ?

జవాబు : టెర్రాన్‌ `1

6) కోర్టింగ్‌ ఇండియా పుస్తక రచయిత

జవాబు : నందినాదాస్‌

7) అగ్ని వారియర్‌ విన్యాసాలు ఏయే దేశాల మద్య జరిగాయి ?

జవాబు : భారత్‌ - సింగపూర్‌

8) హరిమౌ శక్తి సైనిక విన్యాసాలు ఏయే దేశాల మద్య జరిగాయి ?

ఇండియా - మలేషియా

9) ఛత్తిస్‌ఘడ్‌ రాష్ట్రానికి చెందిన ఏ వరి రకానికి 2023 జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జిఐ) ట్యాగ్‌ లభించింది ?

జవాబు : సి - పంచాయితీ రాజ్‌ సంస్థలు

10) భూటాన్‌ రాజు అయిన జిగ్మేకేసర్‌ నాగ్మేల్‌ వాగ్‌ చుక్‌ భారతదేశంలో ఎన్ని రోజులు పర్యటించారు ?

జవాబు : 3 రోజులు

11) 2023 సంవత్సరానికి గాను అంతర్జాతీయ మానవ వన్యప్రాణుల సంరక్షణ సమావేశం ఎక్కడ జరిగింది ?

జవాబు : బ్రిటన్‌

12) ఇండియాలో మొదటిసారిగా ఏ రకం ఉత్పత్తికి జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జిఐ) ట్యాగ్‌ లభించింది ?

జవాబు : డార్జిలింగ్‌ టీ

13) పశువులకు సోకే కాప్రి పాక్స్‌ వైరస్‌వల్ల పశువులకు ఏ వ్యాధి సంభవిస్తుంది ?

జవాబు :లంపి స్కిన్‌

14) కెన్నా దేశం ఇటీవల భూ పరిశీలన ఉపగ్రహాన్ని పరిశీలించడం జరిగింది. ఆ ఉపగ్రహం పేరు ఏమిటి ?

జవాబు : తైపా-1

15) పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లో కిమ్‌ కాటన్‌ తొలి మహిళ ఎంపైర్‌గా గుర్తింపు పొందింది. ఈమె ఏ దేశానికి చెందినది ?

జవాబు : న్యూజిలాండ్‌

16) అమెరికా మార్స్‌పైకి పంపిన ఉపగ్రహం ఏది ?

జవాబు : పరిజీవరెన్స్‌

17) ఇటీవల సోలార్‌తో నడిచే సూర్యంష్‌ అనే పడవను ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

జవాబు : కేరళ

18) దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశం మొట్టమొదటి సారిగా ఎన్నికైన మహిళా అధ్యక్షురాలు ఎవరు ?

జవాబు : దీనా బోలో వాట్టె

19) ఐసీసీ ఉమెన్‌ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ విజేత ఎవరు ?

జవాబు : ఆస్ట్రేలియా

20) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కజిరంగా నేషనల్‌ పార్కులో జరిపిన వేడుకల పేరు ఏమిటి ?

జవాబు : గజ ఉత్సవ్‌

21) ఓరియన్‌ 23 పేరుతో విన్యాసాలు నిర్వహించిన రక్షణ కూటమి ఏది ?

జవాబు : నాటో

22) భారతదేశంలో ప్రస్తుత పులుల సంఖ్య ఎంత ?

జవాబు :3167

23) భారతదేశంలోనే మొట్టమొదటి మంచు చిరుతల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ?

జవాబు : ఉత్తరాఖండ్‌

24) ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఆసియాన్‌ కింగ్‌ వల్చర్‌ సంరక్షణ మరియు బ్రీడిరగ్‌ కేంద్రం ఏర్పాటు కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్న రాష్ట్రం ఏది ?

జవాబు : ఉత్తరప్రదేశ్‌

25) భారతదేశంలోనే తొలి త్రిడీ పోస్టాఫీస్‌ అల్సూర్‌ బజార్‌ పోస్టాఫీస్‌ ఎక్కడ ఉంది ?

జవాబు : బెంగళూరు

26) ఇటీవల కేసీఆర్‌ గారు ప్రారంభించిన బి.ఆర్‌ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహం యొక్క రూపశిల్పి ఎవరు ?

జవాబు : రామ్‌ వి సుతార్‌

27) హిమాచల్‌ ప్రదేశంలో పాడి పరిశ్రమలను కాపాడడం కోసం ప్రారంభించిన ప్రాజేక్టు ఏది ?

జవాబు : సంజీవని ప్రాజేక్టు

28) ఫెమినా మిస్‌ ఇండియా - 2023 విజేత ?

జవాబు : నందిని గుప్తా (రాజస్థాన్‌)

29) భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం నీటి బడ్జెట్‌ను ఏర్పాటు చేసింది ?

జవాబు : కేరళ

30) ఆరెంజ్‌ ఫెస్టివల్‌ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ?

జవాబు :నాగాలాండ్‌

Post a Comment

0 Comments