
Gk Bits in Telugu || Gk Questions in Telugu || Gk Quiz test in Telugu
1) అండమాన్ మరియు నికోబాద్ దీవులను వేరు చేసే రేఖ ఏది ?
జవాబు : 10 డిగ్రీ ఛానల్
2) అత్యధిక జాతీయ పార్కులు గల రాష్ట్రం ఏది ?
జవాబు : మద్యప్రదేశ్
3) భారతదేశ ప్రథమ ఉపరాష్ట్రపతి ఎవరు ?
సర్వేపల్లి రాధా క్రిష్ణన్
4) ఉపాంత రైతులు అని ఎవరిని పిలుస్తారు ?
2.5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కల్గిన వారు
5) తెలంగాణలో రైతుబంధు పథకం ప్రారంభించిన రోజు ఏది ?
జవాబు : 10-మే-2017
6) రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు వాఖ్యానించింది ?
జవాబు : గోలక్ నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు (1967)
7) భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో అత్యధిక సరిహద్దులను కల్గి ఉన్న రాష్ట్రం ఏది ?
జవాబు : ఉత్తరప్రదేశ్
8) బాల్య వివాహాల నిషేద చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ?
2006
9) తెలంగాణలో ఆవిర్భవించిన తొలి సాహిత్యం ఏది ?
జవాబు : గాద సప్తశతి
10) విరిగిన ఎముకలను అతికించడంలో సహయపడే విటమిన్ ఏది ?
జవాబు : విటమిన్ - సి
11) భారతదేశంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ఏది ?
జవాబు : జిమ్ కార్భేట్ నేషనల్ పార్కు
12) బుల్లెట్ ఫ్రూప్ జాకేట్లను ఏ మెటిరియల్‌తో తయారు చేస్తారు ?
జవాబు : సిలికాన్ నైట్రేట్ మరియు జనపనార
13) రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించడం జరిగింది ?
జవాబు :జర్మనీ
14) కృత్తిమ పట్టు అని దేనిని పిలుస్తారు ?
జవాబు :రేయాన్
15) క్యాన్సర్ నివారించే లక్షణం ఉన్న విటమిన్ ఏది ?
జవాబు : విటమిన్ కె మరియు ఇ
16) రాష్ట్ర గవర్నర్‌ను తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది ?
జవాబు : రాష్ట్రపతి
17) ఎన్నికల్లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం ?
జవాబు : న్యూజిలాండ్
18) మొట్టమొదటి అండర్ ` 19 ఐసిసి మహిళా టి20 వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది ?
జవాబు : దక్షిణాఫ్రికా
19) తెలంగాణ రాష్ట్రంలో కలప బొమ్మల తయారీకి ప్రసిద్ది చెందిన ప్రాంతం ఏది ?
జవాబు : నిర్మల్
20) 1987 తిరుగుబాటు సమయంలో హైద్రాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసింది ఎవరు ?
జవాబు :తుర్రేఖాజ్ ఖాన్
21) తెలంగాణలో మిలియన్ మార్చి ఎప్పుడు జరిగింది ?
జవాబు : 10 - మార్చి - 2011
22) వీరతెలంగాణ నా అనుభవాలు, జ్ఞాపకాలు అను గ్రంథ రచయిత ఎవరు ?
జవాబు : రావి నారాయణ రెడ్డి
23) తెలంగాణలో గిర్‌గ్లాని కమిటీని నియమించారు ?
జవాబు : 610 జీవో ఉల్లంఘనలు
24) ఘంటసాల గానం చేసిన భగవద్గీతకు సితార వాయించిన తెలంగాణ కళాకారుడు ఎవరు ?
జవాబు : మిట్ట జనార్ధన్
25) తెలంగాణలో దత్తాత్రేయ స్వామి ఆలయం ఎక్కడ కలదు ?
జవాబు : మక్తల్
26) తెలుగులో లలిత గీతాలపై పరిశోధన చేసిన ఈ క్రింది తెలంగాణ రచయిత ఎవరు ?
జవాబు : వడ్డెపల్లి కృష్ణయ్య
27) నిజాం రాష్ట్ర జనసంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు ?
జవాబు : కె.వి రంగారెడ్డి
28) వేములవాడ దేని రాజధానిగా ఉండేది ?
జవాబు : వేములవాడ చాళుక్యులు
29) తెలంగాణలో తొలి దళిత కవి ఎవరు ?
జవాబు :చింతపల్లి దున్న ఇద్దాసు
30) నిజాం కాలంలో ఎవరి ఉమ్మడి ఆధ్వర్యంలో దక్కన్ విమానయాన సంస్థ ఏర్పడిరది ?
జవాబు : నిజాం ప్రభుత్వం - టాటా ఎయిర్‌లైన్స్
0 Comments