
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
ఒక వస్తువు యొక్క పరిమాణాన్ని ఖచ్చితంగా కొలవడానికి వాడే ప్రామాణికతను ‘‘ కొలత ’’ అంటారు. మొదటి సారిగా కొలతల గురించి అధ్యయం చేసిన శాస్త్రవేత్త లార్డ్ కెల్విన్.
ప్రమాణాలు - కొలతలు | |
---|---|
కొలతలు | వాటి యొక్క విలువలు |
ఇంచు (అంగుళం) | 2.54 సెంటీమీటర్లు |
అడుగు | 0.304 మీటర్లు |
1 గజం | 0.914 మీటర్లు లేదా 3 అడుగులు |
1 మైలు | 1.6 కిలోమీటర్లు |
1 హెక్టార్ | 2.47 ఎకరాలు |
1 నాటికల్ మైల్ | 1.8 కిలోమీటర్లు |
1 ఫాథమ్ | 1.8 మీటర్లు |
1 పార్సెక్ | 3.26 కాంతి సంవత్సరాలు |
1 క్వింటాల్ | 100 కిలోలు |
1 టన్ను | 10 క్వింటాళ్లు లేదా 1000 కిలోలు |
1 పౌండ్ | 0.45 కిలోలు |
1 గ్యాలన్ | 4.54 లీటర్లు లేదా 3.78 లీటర్లు |
1 గ్రోస్ | 12 డజన్‌లు |
1 స్కోర్ | 20 వస్తువులు |
1 దస్తా | 24 కాగితాలు |
1 రీము | 20 దస్తాలు |
1 బ్యారేల్ | 31 1/2 గ్యాలన్లు లేదా 119.24 లీటర్లు |
1 హ్యండ్ | 10.2 సెంటీమీటర్లు |
1 క్యారేట్ | 0.8 గ్రా లేదా 200 మిల్లిగ్రాములు |
Also Read :
ప్రమాణాలు - కొలతలు | |
---|---|
భౌతిక రాశులు | ప్రమాణాలు |
పొడవు | మీటరు |
కాలం | సెకన్ |
ధృవసత్వం | వెబర్ |
విద్యుత పోటేన్షియల్ | వోల్ట్ |
విద్యుత్ నిరోధం | ఓమ్ |
పీడనం | పాస్కల్ |
శక్తి | ఎర్గ్ / జౌల్ |
కాంత్రి తీవ్రత | కాండేలా |
ధ్వని తీవ్రత | డెసిబెల్ |
ద్రవ్యరాశి | కిలోగ్రామ్ |
అయస్కాంత ప్రేరణ | టెస్లా |
విద్యుదావేశం | కులుంబ్ |
విద్యుత్ కెపాసిటీ | ఫారడే |
సామర్థ్యం | వాట్ |
పదార్థరాశి | మోల్ |
పౌన:పుణ్యం | హెర్జ్ |
కాంతి అభివాహం | ల్యూమెన్ |
0 Comments