List of Neighbouring Countries of India with Boundaries || ఇతర దేశాలతో సరిహద్దు కల్గిన భారతదేశ రాష్ట్రాలు || Indian Gk in Telugu || Indian Geography in Telugu

Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

7 ఇతర దేశాలతో భారతదేశంలోని 17 రాష్ట్రాలు సరిహద్దులను కల్గి ఉన్నాయి. ఇందులో పాకిస్తాన్‌, అప్ఘనిస్తాన్‌, చైనా, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశాలతో భారత రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయీ.  

Also Read :

ఇతర దేశాలతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాల గురించి తెలుసుకుందాం .. ! 


పాకిస్తాన్‌ గుజరాత్
రాజస్థాన్‌
పంజాబ్‌
జమ్మూకాశ్మీర్‌ ‌
అప్ఘనిస్తాన్‌ జమ్మూకాశ్మీర్‌
చైనా జమ్మూకాశ్మీర్‌
హిమాచల్‌ప్రదేశ్‌ ‌
సిక్కిం
ఉత్తరాఖండ్‌‌ ‌
అరుణాచల్‌ప్రదేశ్‌ ‌
నేపాల్‌ ఉత్తరాఖండ్‌
ఉత్తరప్రదేశ్‌ ‌
బీహార్‌
పశ్చిమబెంగాల్‌ ‌
సిక్కిం‌
భూటాన్‌ ‌ సిక్కిం ‌
పశ్చిమబెంగాల్‌
అసోం ‌
అరుచల్‌ప్రదేశ్‌ ‌
బంగ్లాదేశ్‌ పశ్చిమబెంగాల్‌ ‌
అసోం
మేఘాలయ ‌
త్రిపుర ‌ ‌
మిజోరామ్‌ ‌ ‌
మయన్మార్‌ ‌ అరుణాచల్‌ప్రదేశ్‌ ‌
నాగాలాండ్‌
మణిపూర్‌
మిజోరామ్‌ ‌ ‌

Post a Comment

0 Comments