విటమినులు - ప్రాముఖ్యత || Science in Telugu || General Knowledge in Telugu

విటమినులు - ప్రాముఖ్యత

VITAMINS

    Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

VITAMINS

విటమిను వనరులు లోపం వల్ల కల్గు వ్యాదులు లక్షణాలు
థయామిన్‌ (B1) తృణధాన్యాలు
నూనెగింజలు
కూరగాయాలు
పాలు
మాంసం
చేపలు
గుడ్లు
బెరిబెరి వాంతులు
మూర్చ,
ఆకలిలేకపోవడం
శ్వాసలో ఇబ్బందులు
పక్షవాతం
రైబోప్లోవిన్‌ (B2) పాలు,
గుడ్లు,
ఆకుకూరలు

గాసైటిస్ పెదవుల చివరలు పగలడం
నాలుకపై పుండ్లు
వెలుతురు చూడలేకపోవడం
పొడిబారిన చర్మం
నియాసిన్‌ (B3) మూత్రపిండాలు
కాలేయం
మాంసం
గుడ్లు
చేపలు
నూనెగింజలు
పెల్లెగ్రా చర్మవ్యాధులు
నీటివిరేచనాలు
జ్ఞాపకశక్తి తగ్గిపోవడం
చర్మం పొలుసుబారడం
పైరిడాక్సిన్‌ (B6) తృణధాన్యాలు
నూనెగింజలు
కూరగాయాలు
పాలు
మాంసం
చేపలు
గుడ్లు
కాలేయం
రక్తహీనత వాంతులు
మూర్చ
హైపర్‌ ఇరిటబిలిటీ
నాసియా
సన్నబడుట
సయానోకోబాలమిన్‌ (B12) జీర్ణవ్యవస్థలో ఉండే బాక్టీరియా
దీనిని సంశ్లేషిస్తుంది
పెర్నీషియస్‌
అనిసియా
నిస్సత్తువ
ఆకలి మందగించడం
సన్నబడటం
ఫోలిక్‌ ఆసిడ్‌ కాలేయం
మాంసం
గుడ్లు
పాలు
పండ్లు
తృణధాన్యాలు
ఆకుకూరలు
అనీమియా
రక్తహీనత
నీటి విరేచనాలు
ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోవడం
పేగులలో శ్లేష్మ సంబంధ సమస్యలు
ఫాంటోథెనిక్‌ ఆమ్లం చిలగడ దుంపలు
వేరుశనగ
కూరగాయాలు
కాలేయం
మూత్రపిండాలు
గుడ్లు
అరికాళ్ల మంటలు నడవలేకపోవడం మడమ తిప్పలు
బయోటిన్‌ పప్పుధాన్యాలు
గింజలు
కూరగాయాలు
కాలేయం
మూత్రపిండాలు పాలు
నాడీసంబంధ సమస్యలు కండరాల నొప్పులు
అలసిపోవడం
మానసిక వ్యాకులత
ఆస్కార్బిక్‌ ఆమ్లం (C) ఆకుకూరలు
పుల్లని పండ్లు
మొలకెత్తిన గింజలు
స్కర్వీ గాయలు మానకపోవడం
ఎముకలు విరగడం
రెటినాల్‌ (A) వనరులు
ఆకుకూరలు
క్యారెట్‌
టొమాటో
గుమ్మడి
బత్తాయి
మామిడి
మాంసం
చేపలు
గుడ్లు
కాలేయం
పాలు
కాడ్‌ లివర్‌ ఆయిల్‌
షార్క్‌లివర్‌ ఆయిల్‌
కన్ను
చర్మవ్యాధులు
రేచీకటి
చత్వారం
కండ్లు పొడిబారడం
చర్మం పొలుసుబారడం
నేత్రపటల సమస్యలు
కాల్సిఫెరాల్‌ (D) కాలేయం
గుడ్లు
వెన్న
కార్డ్‌లివర్‌ ఆయిల్‌
షార్క్‌లివర్‌ ఆయిల్‌
సూర్యకిరణాలు
రికెట్స్‌ ఎముకలు సరిగా పెరగపోవడం
పెళుసుబారడం
బలహీన ఎముకలు
దొడ్డికాళ్లు
ముంజేతివాపు
దంతాలు ఆలస్యంగా ఏర్పడటం
టోకోఫెరాల్‌ (E) పండ్లు
కూరగాయాలు
మొలకెత్తిన గింజలు
పొద్దుతిరుగుడు నూనె
మాంసం
గుడ్లు
సంతానోత్పత్తి సమస్యలు పురుషులలో వంధత్వం
స్త్రీలలో గర్భస్రావ సమస్యలు
ఫైలోక్వినోన్‌ (K) వనరులు
మాంసం
గుడ్లు
ఆకుకూరలు
పాలు
రక్తం గడ్డకట్టకపోవడం రక్తం గడ్డకట్టకపోవడం,
అధిక రక్తస్రావం

Also Read :

Post a Comment

0 Comments