
ఫిజికల్ సైన్స్ (నక్షత్రాలు-గ్రహాలు) జీకే ప్రశ్నలు - జవాబులు Part - 1
Gk Questions in Telugu
☛ Question No.1
సూర్యుడు మరియు చంద్రుడు తిరిగి అదే ప్రదేశానికి చేరడానికి ఎంత సమయం పడుతుంది ?
ఎ) 25 నిమిషాలు
బి) 50 నిమిషాలు
సి) 40 నిమిషాలు
డి) 10 నిమిషాలు
జవాబు : బి) 50 నిమిషాలు
☛ Question No.2
చంద్రుని అంచుల భాగంలో ఉండే పలుచని నీడ వల్ల ఏర్పడే సూర్యగ్రహణం ఏది ? ఎ) మిశ్రమ సూర్యగ్రహణం
బి) పాక్షిక సూర్యగ్రహాణం
సి) వలయాకార సూర్యగ్రహణం
డి) సంపూర్ణ సూర్యగ్రహాణం
జవాబు : బి) పాక్షిక సూర్యగ్రహాణం
☛ Question No.3
సాధారంగా గ్రహాలు ఏ దిక్కు నుండి ఏ దిక్కు వైపు తిరుగుతుంటాయి ?
ఎ) దక్షిణం నుండి ఉత్తరం వైపు
బి) ఉత్తరం నుండి దక్షిణం వైపు
సి) పడమర నుండి తూర్పు వైపు
డి) తూర్పు నుండి పడమర వైపు
జవాబు : సి) పడమర నుండి తూర్పు వైపు
☛ Question No.4
ధ్రువ నక్షత్రం స్థానం మారకుండా, స్థిరంగా ఉండటానికి గల కారణమేమిటి ?
ఎ) అది నక్షత్ర మండలంలో ఉంటుంది
బి) అదొక పెద్ద నక్షత్రం
సి) భూమి భ్రమణాక్షంపై ఉంటుంది
డి) భూమి భ్రమణాక్షానికి దూరంగా ఉంటుంది
జవాబు : సి) భూమి భ్రమణాక్షంపై ఉంటుంది
☛ Question No.5
పూర్వకాలంలో ఏ పరికరంతో సమాయాన్ని తెలుసుకునేవారు ?
ఎ) పరమాణు గడియారం
బి) క్వార్జ్ గడియారం
సి) నీడ గడియారం
డి) సీజియం గడియారం
జవాబు : సి) నీడ గడియారం
☛ Question No.6
ఈ క్రిందివాటిలో సౌర కుటుంబంలో లేని ప్రాంతం ఏది ?
ఎ) గ్రహాలు
బి) ఉల్కలు
సి) తోకచుక్కలు
డి) గెలాక్సీలు
జవాబు : డి) గెలాక్సీలు
☛ Question No.7
సౌరకుటుంబంలో సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది ?
ఎ) శుక్రుడు
బి) కుజుడు
సి) భూమి
డి) బుధుడు
జవాబు : డి) బుధుడు
☛ Question No.8
ఈ క్రిందివాటిలో ఉప గ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి ?
ఎ) శుక్రుడు, యురేనస్
బి) బుధుడు, శుక్రుడు
సి) బుధుడు, కుజుడు
డి) భూమి, శుక్రుడు
జవాబు : బి) బుధుడు, శుక్రుడు
☛ Question No.9
శుక్ర గ్రహాంపై సూర్యోదయం ఏ దిక్కున జరుగుతుంది ?
ఎ) తూర్పు
బి) పడమర
సి) ఉత్తరం
డి) దక్షిణం
జవాబు : బి) పడమర
☛ Question No.10
ఈ క్రిందివాటిలో అత్యంత వేడిగా ఉండే గ్రహాం ఏది ?
ఎ) శుక్రుడు
బి) కుజుడు
సి) బుధుడు
డి) బృహస్పతి
జవాబు : ఎ) శుక్రుడు
Also Read :
☛ Question No.11
నివసించడానికి భూమి తర్వాత ఏ గ్రహాం అనుకూలంగా ఉంటుంది ?
ఎ) కుజుడు
బి) యురేనస్
సి) నెప్ల్యూన్
డి) బృహస్పతి
జవాబు : ఎ) కుజుడు
☛ Question No.12
ఈ క్రిందివాటిలో అరుణ గ్రహాం (రెడ్ ప్లానెట్) అని దేనిని పిలుస్తారు ?
ఎ) శుక్రుడు
బి) కుజుడు
సి) బుధుడు
డి) బృహస్పతి
జవాబు : బి) కుజుడు
☛ Question No.13
ఈ క్రిందవాటిలో ఏ గ్రహానికి రెండు ఉపగ్రహాలు కల్గి ఉంది ?
ఎ) మార్స్
బి) వీనస్
సి) జూపిటర్
డి) యూరెనస్
జవాబు : ఎ) మార్స్
☛ Question No.14
ఈ క్రింది వాటిలో తూర్పు నుండి పడమర వైపునకు భ్రమించే గ్రహాలు ఏవి ?
ఎ) శుక్రుడు, కుజుడు
బి) శుక్రుడు, యురేనస్
సి) శని, యురేనస్
డి) కుజుడు, బృహస్పతి
జవాబు : బి) శుక్రుడు, యురేనస్
☛ Question No.15
ఈ క్రిందివాటిలో ఏ రెండు గ్రహాల మధ్య ఆస్టరాయిడ్స్ ఉన్నాయి ?
ఎ) భూమి, అంగారకుడు
బి) శని, యురేనస్
సి) బృహస్పతి, శుక్రుడు
డి) శని, బృహస్పతి
జవాబు : డి) శని, బృహస్పతి
☛ Question No.16
నీటిలో వేస్తే మునగకుండా తెలియాడే గ్రహాం ఏది ?
ఎ) శుక్రుడు
బి) కుజుడు
సి) శని
డి) బృహస్పతి
జవాబు : సి) శని
☛ Question No.17
ఈ క్రిందివాటిలో అంతర గ్రహాం కాని గ్రహాం ఏది ?
ఎ) మార్స్
బి) వీనస్
సి) జూపిటర్
డి) బృహస్పతి
జవాబు : డి) బృహస్పతి
☛ Question No.18
సూర్యునికి అతిదూరంగా, చివరగా తిరిగే గ్రహాం ఏది ?
ఎ) బృహస్పతి
బి) నెప్ట్యూన్
సి) ప్లూటో
డి) యురేనస్
జవాబు : బి) నెప్ట్యూన్
☛ Question No.19
ఈ క్రిందివాటిలో అత్యధిక పరిభ్రమణ కాలం కల్గిన గ్రహం ఏది ?
ఎ) బృహస్పతి
బి) నెప్ట్యూన్
సి) శని
బి) నెప్ట్యూన్
జవాబు :బి) నెప్ట్యూన్
☛ Question No.20
షూటింగ్ స్టార్ అని పిలవబడే అంతరిక్ష వస్తువు ఏది ?
ఎ) ఆస్టరాయిడ్స్
బి) ఉల్కలు
సి) తోకచుక్కలు
డి) కృత్తిమ ఉపగ్రహాలు
జవాబు : బి) ఉల్కలు
Related Posts :
Science (Planets and Stars) Gk Questions Part - 2
0 Comments