
ఇండియన్ హిస్టరీ :
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
ఉద్యమ సంస్థలు, సభలు మరియు వాటిని స్థాపించిన వారి వివరాలు
ఉద్యమ సంస్థలు, సభలు | స్థాపకులు |
---|---|
ఏషియాటిక్ సోసైటీ | విలియం జోన్స్ |
అభినవ భారత్ | వి.డి.సావార్కర్ |
బ్రహ్మసమాజం | రాజారామ్‌మోహన్‌రాయ్ |
ప్రార్థనా సమాజం | ఆత్మారాం పాండురంగ |
ఆర్యసమాజం | దయానంద సరస్వతి |
దివ్యజ్ఞాన సమాజం | మేడం బ్లావట్‌స్కీ, కల్నల్ అల్కాట్ |
బహిష్కృత్ హితకారిణీ సమాజం | బి.ఆర్ అంబేద్కర్ |
సత్యశోధక్ సమాజం | జ్యోతిబాపూలే |
హితకారిణీ సభ | కందుకూరి వీరేశలింగం |
తత్వబోధిని సభ | దేవేంద్రనాథ్ ఠాగూర్ |
సర్వేంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ | గోపాలకృష్ణ గోఖలే |
రామకృష్ణమిషన్ | స్వామి వివేకానంద |
పూనా సార్వజనీన సంఘం | మహదేవ గోవిందరనడే |
శారదాసదన్ | పండిత రమాబాయి |
పార్వర్డ్ బ్లాక్ | సుభాష్ చంద్రబోస్ |
ఆంధ్ర మహిళాసభ | దుర్గాబాయి దేశ్‌ముఖ్ |
హోంరూల్ లీగ్ | బాలగంగాధర తిలక్ |
గోహత్యా నిషేద సంఘం | బాలగంగాధర తిలక్ |
ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ | రాస్ బిహరి బోస్ |
భారత్ మాతా సోసైటీ | అజిత్ సింగ్ |
బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ | ఫిరోజ్‌షా మెహతా |
స్వరాజ్ పార్టీ | సి.ఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ |
ఇండియన్ అసోసియేషన్ | సురేంద్రనాత్ బెనర్జీ, ఆనందమోహన్‌బోస్ |
మిత్రమేళా | సావర్కర్ సోదరులు |
లాండ్ హోల్డర్స్ సొసైటీ | ద్వారాకానాధ్ ఠాగూర్ |
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం | హెగ్దేవార్ |
హరిజన్ సేవక్ సంఫ్‌ు | మహాత్మాగాంధీ |
శాంతినికేతన్ | రవీంద్రనాథ్ ఠాగూర్ |
ఇండియన్ నేషన్ అసోసియేషన్ | మేరీ కార్పంటర్ |
భూదానోద్యమం | వినోభాభావే |
బాయ్‌స్కాట్ ఉద్యమం | లాడ్ బేడెన్ పావెల్ |
లింగాయత్ ఉద్యమం | బసవ |
రెడ్‌క్రాస్ | హెన్రీ డ్యూ నాంట్ |
భారత్ జోడో ఉద్యమం | బాబా ఆమ్టే |
0 Comments