భారత తీరరక్షక దళంలో 70 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
ఇండియన్ కోస్ట్‌గార్డు ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వివిధ అసిస్టెంట్ కమాండెంట్ 2025 బ్యాచ్‌లో ప్రవేశాలకు పురుష, మహిళా అభ్యర్థులు నుండి ధరఖాస్తులు కోరుతుంది.
➺ మొత్తం పోస్టులు :
- 70
➺ పోస్టులు :
- జనరల్ డ్యూటీ (జీడీ) - 50
- టెక్నికల్ - 20
➺ విభాగాలు :
- మెకానికల్
- ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్
➺ అర్హత :
విభాగాన్ని బట్టి 12వ తరగతి ఉత్తీర్ణత, సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కల్గి ఉండాలి.
➺ ప్రారంభ వేతనం :
- 56,100/- నెలకు
➺ ఎంపిక విధానం :
- స్టేజ్ -1
- స్టేజ్ - 2
- స్టేజ్ - 3
- స్టేజ్ - 4
- స్టేజ్ - 5 పరీక్షలు
- ధృవపత్రాల పరిశీలన
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
- ఆన్‌లైన్ ధరఖాస్తు ప్రారంభ తేది : 19 ఫిబ్రవరి 2024
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 06 మార్చి 2024
For Online Apply
0 Comments