
ఆధునిక ప్రపంచ చరిత్ర (అటవీ సమాజం) జీకే బిట్స్
Forest Society Gk Bits in Telugu | Modern History Gk Bits in Telugu
History Gk Bits in Telugu
☛ Question No.1
‘లకోలా’ అనే పేరు గల తెగ ఏ దేశంలో నివసిస్తుంది ?
జవాబు : ఉత్తర అమెరికా
☛ Question No.2
ఆంగ్లేయులు తాము ఆక్రమించుకున్న వలస ప్రాంతాల్లో ఏ పంటను అధికంగా ప్రోత్సహించారు ?
జవాబు : జనపనార, చక్కెర, గోధుమ
☛ Question No.3
సింగ్‌భూమ్ అడవులు ఏ ప్రాంతంలో అధికంగా ఉన్నాయి ?
జవాబు : ఛోటానాగ్‌పూర్
☛ Question No.4
19వ శతాబ్దం నాటికి ఇంగ్లాండ్ దేశంలో కనుమరుగైన అడవులు ఏవి ?
జవాబు : ఓక్ అడవులు
☛ Question No.5
అటవీ వనరులను కనుగొనడానికి బ్రిటిషువారు తమ యొక్క బృందాలను ఏ సంవత్సరంలో పంపించారు ?
జవాబు : 1820
☛ Question No.6
ఇండియన్ ఫారెస్టు సర్వీసును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
జవాబు : 1864 సంవత్సరం
☛ Question No.7
ఇండియన్ ఫారెస్టు యాక్ట్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
జవాబు : 1865 సంవత్సరం
☛ Question No.8
డెహ్రడూన్‌లో ఇంపీరియల్ ఫారెస్టు పరిశోధన సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
జవాబు : 1906
☛ Question No.9
1906లో ఏర్పాటు చేసిన ఇంపీరియల్ ఫారెస్టు పరిశోధన సంస్థలో దేనిని బోధిస్తారు ?
జవాబు : శాస్త్రీయ అటవీ శాస్త్రం
☛ Question No.10
1878 అటవీ చట్టం ప్రకారం ఏ రకం అడవులు అధికంగా ఉన్నాయి ?
జవాబు : రిజర్వు, రక్షిత, గ్రామ అడవులు
Also Read :
☛ Question No.11
స్వీడన్ వ్యవసాయం అంటే ఏమిటీ ?
జవాబు : పోడు వ్యవసాయం
☛ Question No.12
మధ్య అమెరికాలో విస్తాపన వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు ?
జవాబు : మిల్వాలు
☛ Question No.13
అమెజాన్‌లోని పుటుమాయోలో రబ్బరు సేకరించే స్థానిక కార్మికులను ఏమని పిలుస్తారు ?
జవాబు : హుట్టోస్
☛ Question No.14
బస్తర్ తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది ?
జవాబు : 1910 సంవత్సరంలో
☛ Question No.15
బస్తర్ ఫీఠభూమిలో నివసించే గిరిజన సమూహాలను ఏమని పిలుస్తారు ?
జవాబు : మురియా, హల్బాలు
☛ Question No.16
ఒక గ్రామం మరొక గ్రామంలోని కలప తెచ్చుకోవాలంటే చెల్లించే పన్నులను ఏమని పిలుస్తారు ?
జవాబు : దేవ్‌సారి
☛ Question No.17
1947 సంవత్సరంలో బస్తర్ ప్రాంతం ఏ రాజ్యంలో విలీనమై మధ్యప్రదేశ్‌లో బస్తర్ జిల్లాగా మారింది ?
జవాబు : కాంకేర్ రాజ్యం
☛ Question No.18
సాల్ అడవులకు బదులు ఉష్ణమండలం ఫైన్ చెట్లను పెంచాలని ప్రపంచ బ్యాంక్ ఏ సంవత్సరంలో ప్రాతిపాదించింది ?
జవాబు : 1970 సంవత్సరంలో
☛ Question No.19
గ్రామీణ బ్రెజిలియన్ అమెజాన్‌లో ఎత్తయిన ప్రాంతాల్లో నివసిస్తూ దుంపలను సాగు చేసేవారిని ఏమని పిలుస్తారు ?
జవాబు : ముండురలు
☛ Question No.20
మధ్యయుగ కాలం నుండి ఏనుగులు, చర్మాలు, కొమ్ములు, పట్టుపురుగులతో వ్యాపారం చేసేవారు ఎవరు ?
జవాబు : బంజారాలు
0 Comments