
స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (TS ECET) 2024 నోటిఫికేషన్ విడుదలైంది. టిఎస్‌ఈసెట్ పరీక్షను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.టిఎస్‌ఈసెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు.
➠ TS ECET -2024 విభాగాలు :
- సివిల్
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
- మెకానికల్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్
- కంప్యూటర్ సైన్స్
- కెమికల్
- మెలర్జికల్
- మైనింగ్
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్
- ఫార్మసీ
➠ TS ECET -2024 అర్హత :
- ఇంజనీరింగ్ / టెక్నాలజీ / ఫార్మసీ పాసై ఉండాలి.
- మేథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా మూడేళ్ల బీఎస్సీ పాసై ఉండాలి
- డిప్లొమా / డిగ్రీ లో కనీసం 45 శాతం మార్కులు సాధించాలి (రిజర్వేషన్ వర్తించును)
Also Read :
➠ TS ECET -2024 పరీక్షా విధానం :
టిఎస్‌ఈసెట్ పరీక్షను 3 గంటల వ్యవధిలో 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించాలంటే కనీసం 50 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదు.
➠ TS ECET -2024 ఫీజు
- రూ॥900/-(జనరల్)
- రూ॥500/-(ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు)
➠ TS ECET -2024 పరీక్షా కేంద్రాలు :
- హైదరాబాద్
- నల్లగొండ
- కోదాడ
- ఖమ్మం
- భద్రాద్రి
- కొత్తగూడెం
- సత్తుపల్లి
- కరీంనగర్
- మహబూబ్‌నగర్
- సంగారెడ్డి
- ఆదిలాబాద్
- నిజామాబాద్
- వరంగల్
- నర్సంపేట్
- కర్నూలు
- విజయవాడ
- విశాఖపట్నం
- తిరుపతి
- గుంటూర్
➠ TS ECET -2024 ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 16 ఏప్రిల్ 2024
- తప్పుల సవరణకు అవకాశం : 24 నుండి 28 ఏప్రిల్ 2024 వరకు
- హాల్ టికెట్స్ డౌన్‌లోడిరగ్ : 01 మే 2024
- టిఎస్ ఈసెట్ పరీక్ష తేది : 06 మే 2024
For Online Apply
0 Comments