UPSC Civil Services Notification 2024 released | డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ జాబ్స్‌ | Latest Jobs in Telugu

UPSC Civil Services Notification 2024 released

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ - 2024 

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (యూపీఎస్సీ) ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ తదితర 21 ఉన్నత స్థాయి సర్వీసుల్లో పోస్టుల భర్తీకి సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2024 కొరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

➠ మొత్తం పోస్టుల సంఖ్య :

  • 1056

➠ అర్హత :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యలో ఉత్తీర్ణత సాధించాలి. 
  • అర్హత కోర్సు ఫైనల్‌ విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు. 

➠ వయస్సు :

21 నుండి 32 సంవత్సరాలుండాలి (రిజర్వేషన్‌ వర్తించును) 


Also Read :


➠ ఎంపిక విధానం :

  • ప్రిలిమినరీ పరీక్ష 
  • మెయిన్‌ ఎగ్జామీనేషన్‌ 
  • ఇంటర్యూ 

➠ ధరఖాస్తు ఫీజు :

  • రూ॥100/- ఓబీసీ ఇతరులకు 
  • ఫీజు లేదు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 

➠ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

➠ ముఖ్యమైన తేదిలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తుకు చివరి తేది.05 మార్చి 2024
  • ప్రిలిమినరీ పరీక్ష తేది.26 మే 2024



Also Read :

Post a Comment

0 Comments