CTET 2024 Notification Out, Apply online, Exam Date || సీటెట్‌ - 2024

సీటెట్‌ - 2024

 సీటెట్‌ (CTET) - 2024
CTET - 2024 || Latest Jobs in Telugu

 కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో అర్హతకు ఉద్దేశించిన సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టు (సీ టెట్‌) జూలై - 2024 నోటిఫికేష్‌ విడుదలైంది. ఈ పరీక్షను సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహిస్తుంది. 

➺ ప్రవేశ పరిక్షా పేరు :

  • సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టు (సీ టెట్‌) జూలై - 2024 

➺ విద్యార్హత : 

ఇంటర్‌, డిగ్రీ, డీఈఎల్‌ఈడీ/ డీఈడీ (ప్రత్యేక విద్య) బీఈడీ, బీఈడీ (ప్రత్యేక విద్య), బీఈఎల్‌ఈడీ / బీఎస్సీఈడీ/ బీఏఈడీ/బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. 

➺ పరీక్షా ఫీజు : 

  • రూ॥1000/-(జనరల్‌ / ఓబీసీ)  - పేపర్‌ 1 లేదా 2 మాత్రమే
  • రూ॥500/-(ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు)  - పేపర్‌ 1 లేదా 2 మాత్రమే


  • రూ॥1200/-(జనరల్‌ / ఓబీసీ) - పేపర్‌ 1 మరియు 2
  • రూ॥600/-(ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు) - పేపర్‌ 1 మరియు 2


Also Read :


➺ పరీక్షా విధానం :

  • టెట్‌ - 2024  అర్హత పరీక్షలో రెండు పేపర్లుంటాయి. 
  • మొదటి పేపర్‌ 1వ తరగతి నుండి 5వ తరగతి బోధించేవారికి  
  • రెండో పేపర్‌ 6వ తరగతి నుండి 9వ తరగతులు బోధించేవారికి నిర్వహిస్తారు. సీటెట్‌ స్కోరు లైప్‌ లాంగ్‌వ్యాలిడిటీ కల్గి ఉంటుంది. 

➺ తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు :

  • గుంటూర్‌ 
  • తిరుపతి
  • విజయవాడ  
  • విశాఖపట్టణం 
  • హైదరాబాద్‌ 
  • వరంగల్‌ 

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

➺ ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తుకు చివరి తేది : 02 ఏప్రిల్‌ 2024
  • ప్రవేశ పరీక్షా : 07క జూలై 2024

For Online Apply 



Also Read :



Post a Comment

0 Comments