సీబీఎస్‌ఈలో గ్రూప్ - ఎ, బి, సి పోస్టులు
CBSE Recruitment 2024
New Delhi లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపాదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది.
➺ మొత్తం పోస్టులు :
- అసిస్టెంట్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేటీవ్) - 18
- అసిస్టెంట్ సెక్రటరీ (అకడమిక్) - 16
- అసిస్టెంట్ సెక్రటరీ (స్కిల్ ఎడ్యుకేషన్) - 8
- అసిస్టెంట్ సెక్రటరీ (ట్రైయినింగ్) - 22
- అకౌంట్స్ ఆఫీసర్ - 3
- జూనియర్ ఇంజనీర్ - 17
- జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ - 7
- అకౌంటెంట్ - 7
- జూనియర్ అకౌంటెంట్ - 20
➺ విద్యార్హతలు :
పోస్టును అనుసరించి విద్యార్హతలు, అనుభవం తదితర పూర్తి సమాచారం మార్చి 12న సంస్థ వెబ్‌సైట్‌లో లభ్యమవుతుంది.
➺ ఎంపిక విధానం :
- రాత పరీక్ష
- ధృవపత్రాల పరిశీలన
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులు ప్రారంభం : 12 మార్చి 2024
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 11 ఏప్రిల్ 2024
0 Comments