Khilafat Movement in Telugu | ఖిలాఫత్‌ ఉద్యమం (1919) | Indian History in Telugu | Gk in Telugu

Khilafat Movement in Telugu |  ఖిలాఫత్‌ ఉద్యమం (1919)  | Indian History in Telugu

 ఖిలాఫత్‌ ఉద్యమం (1919)
Khilafat Movement in Telugu  | Indian History in Telugu | Gk in Telugu | History in Telugu 

     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 


ప్రపంచంలోని ముస్లిం ప్రజలందరికి టర్కీ సుల్తాన్‌ ‘ఖలీఫా’ అనే పేరుతో ముస్లిం మతాధిపతిగా ఉండేవాడు. మొదటి ప్రపంచ యుద్దకాలంలో ఇంగ్లాండ్‌ టర్కీని ఓడించి సేవర్స్‌ సంధి చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇంగ్లాండ్‌ ఖలీఫా వ్యవస్థను రద్దు చేసింది.  దానితో టర్కీ సుల్తాను తన అధికారాలను చాలా కోల్పొయాడు. అతని ఖలీఫా పదవి కూడా పోయింది. దీనికి ప్రపంచ ముస్లింలందరు వ్యతిరేకించారు. భారత ముస్లింలు కూడా బ్రిటిషువారికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ ఉద్యమాన్నే "ఖిలాఫత్‌ ఉద్యమం" అని పిలుస్తారు. ఈ ఉద్యమం ఉద్దేశ్యం ఖలీఫాకు పూర్వస్థితిని గౌరవాన్ని పునరుద్దరించడం. మార్చి 1919లో ఆల్‌ ఇండియా ఖిలాఫత్‌ కమిటీ ఏర్పాటు అయ్యింది. దీనిని అలీసోదరులు షౌకత్‌ ఆలీ, మొహమ్మద్‌ అలీ, మౌలాలా ఆజాద్‌, హకీమ్‌ అజ్మల్‌ ఖాన్‌ దీనికి నాయకత్వం వహించారు. 

17 అక్టోబర్‌ 1919న ఖిలాఫత్‌ దినంగా పాటించబడిరది. భారతదేశమంతటా హర్తాళ్‌ పాటించబడిరది. గాంధీజీ కూడా ఈ ఉద్యమానికి తన మద్దతు పలికారు. హిందూ ముస్లీంల ఐక్యతకు ఇది గొప్ప అవకాశం అని భావించాడు. అంతేగాక వారి లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముస్లీంలను ప్రోత్సహించాడు. ఈ విషయంలో గాంధీజీ సఫలీకృతుడు గావడమేకాక గొప్ప నాయకుడిగా కీర్తించబడ్డాడు. 


Also Read :



Post a Comment

0 Comments