
TS LAWCET - 2023 Notification | Admissions in Telugu
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) లా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఎంట్రెన్స్ టెస్ట్‌ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలకు ప్రవేశం కల్పించడం కోసం TS LAWCET- 2024 నిర్వహిస్తారు.
➺ ప్రవేశపరీక్ష పేరు :
- టిఎస్ లాసెట్
➺ 5 సంవత్సరాల TS LAWCET :
- ఇంటర్మిడియట్ ఉత్తీర్ణత సాధించాలి
- కనీసం 45% మార్కులతో ఇంటర్ పాసై ఉండాలి
- పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసినవారు, ఇంటర్ చివరి సంవత్సరం చదివే వారు ధరఖాస్తు చేసుకోవచ్చు.
➺ 3 సంవత్సరాల TS LAWCET :
- ఏదేని డిగ్రీ పాసై ఉండాలి
- కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి
- డిగ్రీ చివరి సంవత్సరం వారు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు
- వయోపరిమితి లేదు
Also Read :
➺ TS LAWCET పరీక్ష ఫీజు:
- రూ॥900/-(ఇతరులు)
- రూ॥600/-(ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు)
➺ TS LAW CET పరీక్షా కేంద్రాలు :
- హైదరాబాద్
- నల్లగొండ
- కోదాడ
- ఖమ్మం
- కరీంనగర్
- సిద్దిపేట
- సత్తుపల్లి
- వరంగల్
- నిజామాబాద్
- అదిలాబాద్
- నర్సంపేట్
- మహబూబ్‌నగర్
- సంగారెడ్డి
- భద్రాద్రి
- కర్నూలు
- తిరుపతి
- విజయవాడ
- విశాఖపట్నం
➺ TS LAWCET ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తుకు చివరి తేది : 15 ఏప్రిల్ 2024
- కరెక్షన్ విండో ఓపేన్ : 20 నుండి 25 మే 2024 వరకు
- హాల్‌టికెట్ డౌన్‌లోడ్ : 30 మే 2024 నుండి
- పరీక్ష తేది : 03 జూన్ 2024
For Online Apply
0 Comments