
TSPSC RIMC Class 8 Admission | టీఎస్‌పీఎస్సీ ఆర్‌ఐఎంసీ 8వ తరగతి అడ్మిషన్స్ | Telangana Admissions
డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్‌ఐఎంసీ) లో 8వ తరగతి (జనవరి 2025 టర్మ్) ప్రవేశాలకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
➺ స్కూల్ పేరు :
- రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (డెహ్రడూన్)
➺ విద్యార్హత :
- 01 జనవరి 2025 నాటికి 7వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి
- 7వ తరగతి చదువుతున్న వారు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.
- 01 జనవరి 2025 నాటికి 11 సంవత్సరాల 6 నెలల నుండి 13 సంవత్సరాల మధ్య ఉండాలి
➺ ధరఖాస్తు విధానం :
విద్యార్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు ఫీజు చెల్లించగానే ఆర్‌ఐఎంసీ ధరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టస్, పాత ప్రశ్నాపత్రాలను స్పీడ్ పోస్టు ద్వారా పంపుతుంది. విద్యార్థులు వాటిని నింపి అవసరమైన ధృవపత్రాలు జతచేసి టిఎస్‌పీఎస్సీ చిరునామాకు పంపాలి. ధరఖాస్తు ఫీజు డీడీ ద్వారా కూడా ఆర్‌ఐఎంసీకి పంపచ్చు.
➺ ఎంపిక విధానం :
- రాత పరీక్ష
- వైవా
- మెడికల్ ఎగ్జామినేషన్
Also Read :
➺ ధరఖాస్తు ఫీజు :
రూ॥600/-(జనరల్)
రూ॥555/-(ఎస్సీ(ఎస్టీ)
➺ ధరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు :
- బర్త్ సర్టిఫికేట్
- నివాసం సర్టిఫికేట్
- కులం సర్టిఫికేట్
- బోనఫైడ్ సర్టిఫికేట్
- ఆధార్ కార్డు
- 2 పాస్‌పోర్టుసైజు ఫోటోలు
➺ చిరునామా :
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్, నాంపల్లి, హైదరాబాద్ - 500 001.
➺ ఆర్‌ఐఎంసీ చిరునామా :
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్, గర్హి కంటోన్మెంట్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ ` 248 003
➺ పరీక్షా కేంద్రం :
- హైదరాబాద్
➺ ముఖ్యమైన తేదీలు :
- ధరఖాస్తుకు చివరి తేది : 15 ఏప్రిల్ 2024
- పరీక్ష తేది : 01 జూన్ 2024
For Online Apply
0 Comments