
Central Institute of Tool Design, Hyderabad ME Admission
హైదరాబాద్‌లోని - బాలానగర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) ఫుల్‌టైం మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎంఈ) ప్రోగ్రామ్‌లో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సహకారంతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు.
➺ స్పెషలైజేషన్‌లు :
- మెకానికల్ క్యాడ్ / క్యామ్
- టూల్ డిజైన్
- డిజైన్ ఫర్ మాన్యుఫాక్చర్
- మెకట్రానిక్స్
➺ విద్యార్హత :
- సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥1500/-(జనరల్)
- రూ॥750/-(ఎస్సీ,ఎస్టీ)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 12 జూలై 2024
- ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేది : 14 జూలై 2024
- పరీక్షా కేంద్రం : హైదరాబాద్
For More Details
0 Comments