
BHEL Recruitment 2024 | బెల్‌లో ట్రయినీ, టెక్నీషియన్, అసిస్టెంట్ ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) శాశ్వత ప్రాతిపాదికన ఖాళీగా ఉన్న 32 ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రయినీ, టెక్నీషియన్ `సీ, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
➺ మొత్తం పోస్టులు :
- 32
➺ పోస్టులు :
అసిస్టెంట్ ట్రయినీ - 12
- దీనికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ట్రేడ్‌లో ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించాలి.
టెక్నీషియన్ -సీ - 17
ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ (ఎలక్ట్రానిక్స్ మెకానిక్ / ఎలక్ట్రికల్) తో పాటు ఏడాది అప్రెంటిస్‌షిప్ పూర్తి చేయాలి లేదా ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసై, మూడేళ్ల నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ - 03
- బీకాం / బీబీఏం లో ఉత్తీర్ణత
అన్ని పోస్టులకు 01 జూన్ 2024 నాటికి 28 సంవత్సరాలుండాలి. (వయస్సు సడలింపు ఉంటుంది)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥250/-(జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్) 18 శాతం జీఎస్టీ అదనం
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 11 జూలై 2024
0 Comments