JNAFAU Admission 2024: Courses, Fees, Eligibility | ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌

JNAFAU Admission 2024

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌, డిజైన్‌లో అడ్మిషన్స్‌

JNAFAU Admission 2024

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) - ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఏడీఈఈ) - 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో ఉత్తీర్ణత సాధించడం ద్వారా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీ.డిజైన్‌) నందు అడ్మిషన్‌లు పొందవచ్చు.

➺ ఎంట్రన్స్‌ టెస్టు పేరు :

ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఏడీఈఈ) - 2024

విభాగాలు :

  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ)
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీ.డిజైన్‌)

విద్యార్హత :

  • ఇంటర్మిడియట్‌

ధరఖాస్తు ఫీజు :

  • రూ॥1800/-(జనరల్‌)
  • రూ॥900/-(ఎస్సీ,ఎస్టీ)

పరీక్షా కేంద్రం :

  • హైదరాబాద్‌


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 04 జూలై 2024

 





Also Read :



Post a Comment

0 Comments